archivePAKISTAN

News

సరిహద్దుల్లో హెలికాప్టర్ల చక్కర్లు.. పాక్​ పనేనా?

బాడ్​మేర్​: రాజ‌స్తాన్‌​ బాడ్​మేర్​ జిల్లాలోని పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో రెండు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. హెలికాప్టర్ల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. బాడ్​మేర్​ జిల్లాలోని సందాని పట్టణం లూనీ నదీ ప్రాంతంలో ఈ చాపర్లు ల్యాండ్​...
News

టీ తాగడంపై పాక్ ఆంక్షలు!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో, దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా దారిలోకి తీసుకు రావాలో తెలియక అక్కడి ప్రభుత్వం అతలాకుతలమైపోతోంది. పతనం అంచున ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు తమ ప్రజలు టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఒక...
News

ఉగ్రవాద నిర్మూలనపై పాక్ నిబద్ధతే అమెరికా- పాకిస్తాన్ భవిష్యత్ సంబంధాలను నిర్ణయిస్తుంది: అమెరికా

వాషింగ్ట‌న్‌: అన్ని ఉగ్రవాద ముఠాలను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకొంటుందని ఆశిస్తున్నట్టు ఆ దేశంలో అమెరికా నూతన రాయబారి డొనాల్డ్‌ బ్లోమ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరుపై పాక్‌ నిబద్ధత రానున్న కాలంలో అమెరికా-పాక్‌ సంబంధాల తీరును నిర్ణయిస్తుందన్నారు. ఉగ్రవాదంపై...
News

సంక్షోభంలో శ్రీలంక తర్వాత పాకిస్తాన్‌!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, అంతర్జాయ పరిణామాల నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు కొంత మెరుగుగా ఉన్నాయి. శ్రీలంక తరువాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రెండో ఆసియా దేశం పాకిస్తాన్‌. తాజా స్టాక్‌ మార్కెట్ల పరిస్థితులను పరిశీలిస్తే శ్రీలంక కంటే దాయాది దేశ స్టాక్‌...
News

పాకిస్తాన్‌లో ఆందోళనకరంగా క్షీణిస్తున్న హిందువుల జనాభా

మైనారిటీలపై ఎక్కువైన వేధింపులు...స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడి లాహోర్‌: దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22లక్షల మంది హిందువులు ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18...
News

పాక్ లో హిందూ దేవాలయంపై దాడి

అంతర్జాతీయంగా ఎన్ని అభ్యంతరాలు, వ్యతిరేకత, నిరసనలు, విమర్శలు వ్యక్తమవుతున్నా పాకిస్థాన్ లోని ముస్లిముల తీరు మాత్రం మారటం లేదు. అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు నిత్య కృత్యమన్న విషయం మరోసారి ఋజువైంది. పాకిస్థాన్లో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కరాచీలోని...
News

జమ్మూ : డ్రోన్ సాయం‌తో బాంబులు విడిచి పేలుళ్లకు యత్నం భగ్నం

* పాకిస్థాన్ ముష్కరుల కుట్ర భగ్నం వాయు మార్గంలో డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్‌ ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్ ‌ను గుర్తించి కాల్పులు...
News

డ్రోన్ ద్వారా మాగ్నెటిక్ బాంబుల సరఫరాకు పాక్ పన్నాగం

* భగ్నం చేసిన భారత భద్రతాదళాలు * అమర్నాథ్ యాత్రే లక్ష్యం అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్‌ చేసిన యత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఓ క్వాడ్ ‌కాప్టర్‌ను కథువాలోని తాల్లీ హరియా చాక్‌...
ArticlesNews

పతనం అంచున పాక్‌

* శ్రీలంక బాటలోనే పాకిస్థాన్ * వరుస సంక్షోభాలతో సతమతం * పెరిగిన ద్రవ్యోల్బణం.. భారీగా అప్పు * విద్యుత్తు సంక్షోభంతో కరెంట్‌ కోతలు * రాజకీయ అస్థిరతతో పరిస్థితి తీవ్రం పాకిస్థాన్ లో ఇంధన ధరలు పెరిగాయి.. ద్రవ్యోల్బణం పెరిగింది.....
News

పాకిస్తాన్‌లోనే దావుద్ ఇబ్రహీం!

న్యూఢిల్లీ: ముంబైలో గ్యాంగ్‌స్టర్, కీలక కేసుల్లో నిందితుడైన దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కీలక సమాచారం బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్‌లోనే దావూద్‌ ఇబ్రహీం ఉన్నట్టు తెలిపింది. అయితే, కొన్ని రోజుల నుండి దావూడ్‌...
1 5 6 7 8 9 27
Page 7 of 27