వారి ఆచూకీ చెప్పినవారికి 20 లక్షల బహుమతి
ఈ ఏడాది ప్రారంభంలో స్థానిక ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం బయట పేలుడు పదార్థాలు అమర్చుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కిన ఇద్దరు ఆగంతకులను గుర్తుపట్టిన వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం...









