archive#MERA BHARATH MAHAN

ArticlesNews

సంక్షోభాన్ని సమైక్యంగా ఎదుర్కొందాం

క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడే ఒక మనిషి అసలు వ్యక్తిత్వం బయట పడుతుందంటారు. కోవిడ్19 కన్నా క్లిష్టమైన పరిస్థితి మరొకటి ఏముంటుంది? ఈ సమయంలో ప్రస్తుతం భారతదేశాన్ని నడుపుతున్న నాయకత్వం ప్రదర్శిస్తున్న ధైర్యం, ఆత్మస్థైర్యం ప్రపంచ దేశాల మెప్పు పొందుతున్నది. కరోనా వైరస్...
News

భారతీయ వైద్యురాలికి అమెరికన్ల శాల్యూట్

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితులకు భారతసంతతి వైద్యులు ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారు. సౌత్‌వింట్‌సార్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న డా.ఉమామధుసూదన్‌ సేవలకు కృతజ్ఞతగా అక్కడి ప్రజలు 200లకు పైగా కార్లలో వచ్చి ఆమెకు సెల్యూట్‌ చేశారు. కర్నాటకలోని మైసూర్‌కు చెందిన ఉమా మైసూర్...
ArticlesNews

నవభారతం అవతరించింది

అవినీతిలో కూరుకుపోయిన పాలకులు, ఉన్నతాధికారులు. బాధ్యత లేని ప్రభుత్వోద్యోగులు, ప్రజలు. అడుగడుగునా  నిర్లక్ష్యం, నిర్వేదం,  నిష్క్రియాపరత్వం ఇదీ మనకు తెలిసిన భారత దేశం. కానీ నేటి మన దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అవును ఈ కరోనా కల్లోల సమయంలో మన...
Newsvideos

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? – ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డా. మురళీకృష్ణ

COVID-19, రోగ నిరోధక శక్తిని పెంపొందించే విధానం మరియు కషాయం తయారీ విధానం గురించి ఆరోగ్యభారతి అఖిల భారత కార్యదర్శి డా.మురళీకృష్ణగారు తెలియజేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని వారి సూచనలను తప్పక విని ఆచరించవలసిందిగా ఆరోగ్య భారతి తెలుగువారికందరికీ...
News

భారత్‌ కు ఐక్యరాజ్య సమితి ప్రశంస

కరోనా వైరస్‌పై పోరులో ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న భారత్‌ను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐరాస పిలుపునకు అనుగుణంగా ఇతర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల్ని అందిస్తూ భారత్‌ ఆదర్శంగా నిలుస్తోందని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్-19...
ArticlesNews

డా|| అంబేద్కర్ జయంతిని మనం అందరం ఎందుకు జరుపుకోవాలి?

డా|| అంబేద్కర్ గత 17వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురిఅవుతున్న 17 శాతం హిందువుల సామాజిక సమానత్వం కోసం వారు జనజాగరణ ఉద్యమాలు చేశారు. ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు - సామాజిక సమానత్వం కోసం జరిగిన ఫ్రెంచి విప్లవంలో,...
News

మన మీడియా మనకు చెప్పని మరో నిజం ఈ మహా పోరాటం

సరిహద్దుల్లో మొన్న జరిగిన ఓ భీకర పోరాటం చదవాలి… తెలుగు పాఠకులు తెలుసుకోవాలి... కొన్ని జాతీయ పత్రికలు, సైట్లు కాస్త కవర్ చేశాయి గానీ మన తెలుగు చానెళ్లు, పత్రికలకు అస్సలు పట్టలేదు... నిజానికి పాకిస్థాన్-ఇండియా సరిహద్దుల్లో సైనికులు ప్రతి క్షణమూ...
News

ప్రధాని మోడీపై ప్రసంశల వెల్లువ

కీలక సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన ఔషధాలను పంపుతున్న భారత్‌కు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కొవిడ్‌-19 చికిత్సలో ఆశాజనక ఫలితాలు ఇస్తుందన్న మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపినందుకు ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌ సహా మరికొన్ని దేశాలు ప్రధాని...
News

జై జవాన్

ఓ వైపు ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాటం సాగిస్తున్న సమయంలో మన భారత సైన్యం మాత్రం కరోనాతో పాటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పోరాటం సాగించాల్సి వస్తోంది. గత వారం రోజులుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి అలజడి సృష్టించేందుకు...
News

హనుమంతుడిలా సంజీవనినివ్వండి – ప్రధాని మోడీకి బ్రెజిల్ అధ్యక్షుడి లేఖ

కోవిడ్ 19 చికిత్స నిమిత్తం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలంటూ కోరిన దేశాల జాబితాలో ఇప్పుడు బ్రెజిల్ కూడా చేరింది. డ్రగ్ పంపిణీ గురించి మాట్లాడుతూ భారత ఇతిహాసమైన రామాయణం ప్రస్తావన తెచ్చారు ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో. ఇప్పటికి సుమారు...
1 2 3 4
Page 2 of 4