కేరళ సీపీఎంలో `లవ్ జిహాద్’ ప్రకంపనాలు.. మాజీ ఎమ్యెల్యేపై చర్య
తిరువనంతపురం: `లవ్ జిహాద్’ వాస్తవం అంటూ ఓ పార్టీ కార్యకర్త చేసిన మతాంతర వివాహం కారణంగా ఈ ప్రాంతంలో మత సామరస్యం విచ్ఛిన్నమైనదని పార్టీ మాజీ ఎమ్యెల్యే జార్జ్ ఎం.థామస్ పేర్కొనడం కేరళ సీపీఎంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ఈ విషయమై ఆత్మరక్షణలో...









