శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే…
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాల్కర్ హత్యపై అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ లవ్ జిహాద్ పేరిట ముంబై నుంచి శ్రద్ధాను ఢిల్లీకి తీసుకుపోయిన అఫ్తాబ్ 35 ముక్కలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జ్‌లో...









