గొలగముడిలో అంగరంగ వైభవంగా వేంకటేశ్వర స్వామి సమారాధన
* వేలాదిగా పాల్గొన్న యానాది సోదరులు సర్వ జనుల సంక్షేమం కోరే మన హైందవ ధర్మం ప్రపంచానికే ఆదర్శవంతమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య అన్నారు. గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమ ప్రాంగణంలో శనివారం...