archiveJAPAN

News

జపాన్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ

టోక్యో: జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్​ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మరణం విషాదకరమని.. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు నరేంద్ర మోదీ. గతంలో...
ArticlesNews

ఎగుమతుల్లో చైనాను అధిగమించే దిశగా భారత్

ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్ ‌కు మాత్రమే ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో ముందున్న చైనాకు భారత్ అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు. అపార మానవ వనరులే భారత్ బలమని వివరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చైనాతో...
News

ప్రభుత్వ రంగ సంస్థలు విజయం సాధించలేవు – మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ

* ప్రభుత్వ రంగ సంస్థలు అనేక దేశాలలో విఫలమయ్యాయి ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థమైనవనీ.. సొంత అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా సంపాదించుకోలేవనీ.. అందుకే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. ఆయన ఆంగ్లవార్తా సంస్థ...
News

కొవిడ్ టీకాల సరఫరాతో భారత్ సమన్వయం సాధించింది

క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ జ‌పాన్‌: ఐరోపాలో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం, క్వాడ్ దేశాలతో చైనా సంబంధాలు బలహీనపడిన వేళ జపాన్ వేదికగా క్వాడ్ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు.....
News

‘క్వాడ్​ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం’

న్యూఢిల్లీ: జపాన్​లో ఈనెల 24న జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొననున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా జపాన్​ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్​ సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూప్​ మొదలుపెట్టిన పలు పనుల పురోగతిని సమీక్షించటం,...
News

క్వాడ్ సదస్సుకు 24న మోదీ ప‌య‌నం!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న జపాన్​లోని టోక్యోలో జరగనున్న క్వాడ్ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ...
News

నేటి నుంచి భారత్- ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు

న్యూఢిల్లీ: నేటి నుంచి 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులు జరగనున్నాయి. ఆగ్నేయాసియాకు చెందిన ఇండోనేసియా, పిలిప్పిన్స్​, సింగపూర్​, థాయి​లాండ్​, బ్రూనై, వియత్నాం, లావోస్​, మయన్మార్​, కంబోడియా ఉన్న ఈ కూటమిలో.. భారత్​, చైనా, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వామ్య​ దేశాలుగా...
News

జపాన్ సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

చైనా అండదండలతో దుందుడుకు చర్యలు ఉత్తర కొరియా: చైనా ప్రోద్బలంతో ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. మంగళవారం దక్షిణ కొరియా జాయింట్‌...
News

జపాన్లో జలప్రళయాన్ని తలపించే రీతిలో వర్షాలు… వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటమునిగిన ప్రధాన నగరాలు.. హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

జపాన్‌లో అతి భారీ వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. హిరోషిమా సహా ఎనిమిది.. ప్రధాన నగరాల్లో జపాన్‌ వాతావరణ విభాగం హై ఎలర్ట్ ను జారీ చేసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చునని...
News

టోక్యోలో రికార్డు స్థాయి కరోనా కేసులు… జపాన్ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివిటీ

టోక్యోలో ఒలింపిక్స్ నేపథ్యంలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంపై జపాన్‌ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. టోక్యో లోనే కాకుండా దేశం మొత్తం మీద కేసులు భారీగా పెరుగుతున్నాయని చీఫ్ కేబినెట్ సెక్రటరీ కట్సునొబొ...