archiveIndian Space Research Organization

News

ఇస్రో ఖాతాలో మరో విజయం!

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నిన్న అర్ధరాత్రి 12 గంటలా 7 నిమిషాలకు నింగికెగసింది. యూకేకి చెందిన ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. 19 నిమిషాల 7 సెకన్లలో...
News

వచ్చే ఏడాది జూన్ నాటికి చంద్రయాన్- 3 ప్రయోగం

శ్రీహరికోట: జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది! వచ్చే ఏడాది జూన్‌లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ వెల్లడించారు. మునుపటితో పోలిస్తే మరింత బలమైన రోవర్‌ను...
News

అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 8 శాతం

న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో సాగుతున్న‌ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పోటీలో భారతదేశం గణనీయ ఫలితాల దిశలో ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం ప్రారంభించడం, ప్రైవేటు రంగం కఠోర పరిశ్రమతో గ్లోబల్ స్పేస్ ఎకానమీలో...
News

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ ప్రయోగం

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరి­కా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూ­ర్యు­డిపై పరిశోధనలు చేసేం­దు­కు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి....
News

7న ఇస్రో స్మాల్ సాటిలైట్ వెహికల్ ప్రయోగం

దీని ద్వారానే అంతరిక్షంలోకి ఆజాదీ శాటిలైట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతనంగా తయారుచేసిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. స్వదేశీ,...
News

ఇంధన బూస్టర్ ప్ర‌యోగం విజయవంతం

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకమైన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగనయాన్‌) ప్రయోగానికి తొలి అడుగు వేసింది. ఈ ప్రయోగంలో ఉపయోగించనున్న లాంచ్‌ వెహికల్‌ మాడ్యూల్‌-3 (ఎల్‌విఎం-3)లో ప్రథమ దశ ఘన ఇంధన బూస్టర్‌ హెచ్‌ఎస్‌-200కు ఇస్రో శుక్రవారం...
News

విద్యార్థులతో 75 శాటిలైట్లు తయారీ

నెల్లూరు: 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాల వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 75 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఉపగ్రహాలన్నీ విద్యార్థులతోనే తయారు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 2023 మధ్యకాలం...
News

భారత అంతరిక్ష ప్రయాణంలో మరో మైలురాయి

తొలిసారి స్మాల్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ను తయారు చేస్తున్న ఇస్రో న్యూఢిల్లీ: అతి తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పుడు చిన్నచిన్న ఉపగ్రహాలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం...
News

పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగంలో మరో అద్భుతానికి ముందడుగు పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన వాహననౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 విజయవంతమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి...
News

2022 చివరినాటికి గగన్ యాన్

ఇస్రో మానవసహిత అంతరిక్ష యాత్ర కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న‌ న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మానవ సహిత...