archiveIMRAN KHAN

News

జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు నాలుగు రోజుల ముందుగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయారు. ప్రతిపక్ష పీఎంఎల్‌–ఎన్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ మూడోతేదీన‌ పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే...
News

ఇమ్రాన్‌ ఖాన్‌కు రూ.50 వేలు జరిమానా!

ఇస్లామాబాద్‌: ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం జాతీయ అసెంబ్లీలో చర్చకు వ‌చ్చి, మరో నాలుగు రోజులలో ఓటింగ్ జరుగబోతుండగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అన్ని ప్రతికూలతలే ఎదురవుతున్నాయి. ఇటీవల స్వాత్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు...
News

తన పౌరుల కోసం భారత్ ఏమైనా చేస్తుంది: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైబర్ ఫఖ్తుంక్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ భారత విదేశీ విధానాలపై ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానాలు భారత దేశానికి మంచి చేస్తున్నాయన్నారు. దేశ పౌరుల కోసం...
News

ఇమ్రాన్ ‌ఖాన్‌ ప్రభుత్వం కూలిపోనుందా?

* మద్దతు ఉపసంహరించుకునే యోచనలో భాగస్వామ్యపక్షాలు పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్ ‌కు పదవీగండం తప్పేటట్లు కనిపించడం లేదు. తన ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్‌ ఖాన్ ‌కు మరో ఎదురుదెబ్బ తగులనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా...
News

24 గంటల్లో రాజీనామా… ఇమ్రాన్‌కు ప్రతిపక్షాల అల్టిమేటం!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ప్రధాన మంత్రి పదవికి 24 గంటల్లోగా రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రతిపక్షాలు అల్టిమేటం ఇచ్చాయి. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ పరిపాలన దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేదని మండిపడ్డాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)...
News

తిన‌డానికి తిండి లేని పాకిస్తాన్ ఆరాచ‌కం!

తాజాగా దుర్గమ్మ ఆలయం ధ్వంసం నిందితుడు మహ్మద్ వలీద్ షబ్బీర్ అరెస్టు క‌రాచీ: ఆ దేశంలోని ప్ర‌జ‌ల‌కు తిన‌డానికి తిండి లేదు... క‌నీస సౌక‌ర్యాలు లేవు. కానీ, అక్క‌డున్న దుష్ట‌శ‌క్తుల‌కు మాత్రం అమాయిక హిందువుల‌పై ప‌గ పోవ‌డం లేదు. మ‌త‌విద్వేషాలు సృష్టిస్తారు.....
News

అప్పుల ఊబిలో పాక్!

రూ.50 లక్షల కోట్లకు చేరిన రుణాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాక్ వెల్లడి ఇమ్రాన్ ఖాన్ పాలనలో ఆర్థిక తిరోగమనం ఇస్లామాబాద్‌: పాకిస్థాన్​ అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ పాకిస్థాన్​ స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి...
News

పాక్‌లో పెట్రో డీలర్ల సమ్మె… రోడ్డెక్కని వాహనాలు

ఇస్లామాబాద్‌: ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా గురువారం పెట్రోలు బంకులను మూసివేశారు. తమ కమీషన్ పెంచనందుకు నిరసనగా పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల సంఘం సమ్మెకు దిగింది. గురువారం ఉదయం ఆరు గంట‌ల‌ నుంచి దేశంలోని అన్ని పెట్రోలు...
News

దివాళా స్థితిలో పాక్‌ ప్రభుత్వం!

ప్రధాని ఇమ్రాన్‌ ఆందోళన ఇస్లామాబాద్‌: దేశాన్ని నడిపేందుకు నిధులు లేవని పేర్కొంటూ దివాళా పరిస్థితుల్లో ఉన్నట్టు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. విదేశీ రుణాలు ఎక్కువ అయ్యాయని, ఇదే సమయంలో దేశంలో పన్నుల నుంచి వచ్చే ఆదాయం...
News

ఆప్ఘనిస్తాన్‌కు భారత్‌ సాయం

గోధుమల రవాణాకు అంగీకరించిన పాకిస్తాన్‌ ఇస్లామాబాద్‌: ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలకు మానవతా సహాయంగా న్యూఢిల్లీ ప్రతిపాదించిన గోధుమల రవాణా ప్రతిపాదనపై ఇస్లామాబాద్‌ సానుకూల దృక్పథాన్ని తీసుకుంటోందని, దానిని పరిశీలిస్తామని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. తాలిబన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌...
1 2 3
Page 2 of 3