తనపై దాడికి పాక్ ప్రధాని, మరో ఇద్దరు బాధ్యులన్న ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని హెహబాజ్ షరీఫ్ సహా మరో ఇద్దరు తనపై దాడికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. ఈ మేరకు పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ సీనియర్ నేత అసద్ ఉమర్ గురువారం అర్థరాత్రి ప్రకటించారు. షరీఫ్‌తో పాటు...









