archive#hijab

News

హిజాబ్ పై పిటిషన్లు సుప్రీం విచారణకు

విద్యాసంస్థల్లో హిజాబ్ ‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌...
News

వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ నిషేధం

ఇరాన్‌: వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. డోమినో కంపెనీ రూపొందించిన రెండు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. హిజాబ్‌లో ఉన్న ఓ యువతి కారు నడుపుతూ ఉంటుంది. అయితే, మాటిమాటికీ ఆమె...
News

హిజాబ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన ఇరాన్ మహిళలు

ఇరాన్‌: హిజాబ్ ప్రశ్నపై ఇరాన్ మండిపడుతోంది. హిజాబ్ వ్య‌వ‌హారంపై అక్కడ మహిళలు తుపాను సృష్టించారు. ఇప్పుడు మేము మా తలలను హిజాబ్‌తో కప్పుకోము అని గొంతు పెంచడమే కాదు, కఠిన శిక్ష పడుతుందన్న భయాన్ని మరచిపోయి, బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా...
News

హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ

న్యూఢిల్లీ: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలువురు ముస్లింలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం స్పందించిన సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణ జరపడానికి అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ...
News

హిజాబ్ వివాదం: 23 మంది విద్యార్థినులపై వారం సస్పెన్షన్

కర్ణాటక ప్రభుత్వం ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, కోర్టులు ఎన్ని చట్టాలు చేసినా కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ వివాదాన్ని కొందరు నిరంతరం రాజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గత వారం ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో...
News

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షలకు హిజాబ్ ధరించి రావడంపై కర్ణాటక సర్కార్ నిషేధం

రాష్ట్రంలో మెడికల్‌ మినహా వృత్తి విద్యాకోర్సుల ఎంపిక కోసం జరిగే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీఈటీ)లకు విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధించారు. రాష్ట్ర పరీక్షా ప్రాధికార సంస్థ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎస్ఎల్‌సీ, పీయూసీ పరీక్షల్లో అమలు...
News

తాలిబన్ల మరో తలతిక్క నిబంధన!

కాబూల్‌: సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు, మహిళా రిపోర్టర్లు.. సందర్భాలను బట్టి ముస్తాబై కెమెరాల ముందుకు వస్తారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే.. అరబ్‌ దేశాల్లో మాత్రం తలభాగాన్ని కప్పేసుకుని.. ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే, అఫ్గన్‌లో మాత్రం తాలిబన్‌...
News

పీయూసీ ఫైనల్ పరీక్ష రాయకుండానే వెళ్ళిపోయిన ఇద్దరు పిటిషనర్లు!

ఉడిపి: హిజాబ్ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం వార్షిక పరీక్ష రాసేందుకు నిరాకరించారు. హిజాబ్ ఘటనకు సంబంధించి ఇద్దరు పిటిషనర్లు అలియా అస్సాది, రేషమ్ లు శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) పరీక్ష...
News

అల్ ఖైదా చీఫ్ వీడియోపై ఆగ్రవేశాలు

గౌహ‌తి: హిజాబ్‌ను సమర్థిస్తూ నినాదాలు చేసిన కర్ణాటక విద్యార్థిని ముస్కన్‌ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆల్‌ ఖైదా చీఫ్‌ అయ్మాన్‌ అల్‌ జవహరి విడుదల చేసినట్టుగా పేర్కొంటున్న వీడియోపై దేశంలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర...
News

భారత్‌లో చిచ్చుకు అల్​ఖైదా యత్నం, ‘హిజాబ్ యువతి’పై ప్రశంసలు

న్యూఢిల్లీ: కర్ణాటకలోని హిజాబ్‌ వివాదాన్ని అస్త్రంగా మలుచుకుంటూ మన దేశంలో మతచిచ్చు రాజేసేందుకు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ 'అల్‌ఖైదా' అధినేత అయ్‌మాన్‌ అల్‌ జవాహిరీ తాజాగా ప్రయత్నించాడు. భారత ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకొని అనుచిత విమర్శలు గుప్పించాడు. కర్ణాటకలోని మాండ్యలో హిజాబ్‌...
1 2 3 4 6
Page 2 of 6