archive#hijab

News

విద్యాలయాల్లో డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందే…

న్యూఢిల్లీ: క‌ర్ణాట‌క‌ విద్యాలయాలలో హిజాబ్ నిషేధం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా “ అన్ని మతాల వారు పాఠశాల డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి పాటించాలి, ఈ వివాదంపై విచారణ జరుపుతున్న క‌ర్ణాట‌క‌ హైకోర్టు నిర్ణయాన్ని కూడా...
News

హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి

బెంగ‌ళూరు: హిజాబ్ వివాదంలో అంతర్జాతీయ సంస్థల పాత్ర ఉందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. దీనికి ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నార‌న్నారు. "విదేశీ సంస్థల కుట్ర ఇందులో దాగి...
News

హిజాబ్‌కు ఇస్లాంలో అంత ప్రాధాన్యం లేదు

హైకోర్టుకు తెలిపిన క‌ర్ణాట‌క స‌ర్కార్‌ బెంగ‌ళూరుః హిజాబ్ ధారణ ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతాచారాల పరిధిలోకి రాదని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. అదేవిధంగా హిజాబ్‌ను ధరించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) పరిధిలోకి వస్తుందని కూడా భావించడం...
News

ముక్క‌లుగా న‌రికేస్తామ‌న్న ముఖరం ఖాన్‌పై ఎఫ్‌.ఐ.ఆర్!

కాంగ్రెస్ నాయ‌కుడిని చుట్టేసిన హిజాబ్ వ్యాఖ్య‌ కలబుర్గి(కర్ణాటక): హిజాబ్‌పై వివాదాస్పద ప్రకటన చేసినందుకు కలబుర్గిలో కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్‌పై కర్ణాటక పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించే విద్యార్థులను ముక్కలుగా నరికివేస్తామని ముకర్రం ఖాన్ వివాదాస్ప‌ద...
News

హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం

క‌ర్ణాట‌క విద్యాశాఖ మంత్రి న‌గేష్ బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కేవలం ఎనిమిది విద్యాల‌యాల్లో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని...
News

`హిజాబ్’ నిరసనలపై కర్ణాటక హోం మంత్రి హెచ్చరిక

కర్ణాటక: కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ కొన్ని చోట్ల విద్యార్థులు నిరసనలు తెలుపుతుండటంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర కన్నెర్ర చేశారు....
News

హిజాబ్ ధరించలేదని యువతిపై ముస్లిం మూకల తప్పుడు ప్రచారం!

హిజాబ్ ధరిస్తేనే నిజమైన ముస్లింలా అంటూ ప్రశ్నించిన యువతి జమ్మూ-కశ్మీరు: హిజాబ్ వివాదం కొనసాగుతున్న తరుణంలో జమ్మూ-కశ్మీరుకు చెందిన విద్యార్థినిపై కొన్ని ముస్లిం మూకలు దుర్మార్గంగా ఆన్‌లైన్ ట్రోలింగ్ చేస్తున్నాయి‌ జమ్మూ-కశ్మీరు బోర్డు పరీక్షల్లో పన్నెండో తరగతిలో టాపర్‌గా నిలిచిన అరూసా...
News

హిజాబ్ ర‌గ‌డ‌… ఉడిపి ఎమ్యెల్యే, మైనారిటీ మోర్చా నేతలకు బెదిరింపు కాల్స్

ఉడిపి: హిజాబ్ ధరించి ఉడిపి కాలేజీకి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించిన ఉడిపి బీజేపీ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఉడిపి బీజేపీ ఎంఎల్‌ఏ కె. రఘుపతి భట్ , మైనారిటీ మోర్చా అధ్యక్షుడు దావూద్...
News

అంతర్గత అంశాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సహించం

హిజాబ్ అంశం న్యాయ సమీక్షలో ఉంది విదేశాంగ అధికార ప్రతినిధి బాగ్చి ప్రకటన న్యూఢిల్లీ: భారత అంతర్గత అంశాల్లో బయటి దేశాల ప్రేరేపిత వ్యాఖ్యలు ఆమోదనీయం కాదంటూ ‘హిజాబ్’పై మాట్లాడుతున్న దేశాలకు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. విదేశాల్లో మత స్వేచ్ఛను...
News

‘హిజాబ్’ ఆయుధంగా చేసి, ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు కుట్ర!

కేంద్ర‌ నిఘా వర్గాల హెచ్చరిక న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్‌లో అశాంతి రాజేసేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా...
1 2 3 4 5 6
Page 4 of 6