archive#Hijab Colleges

News

పీయూసీ ఫైనల్ పరీక్ష రాయకుండానే వెళ్ళిపోయిన ఇద్దరు పిటిషనర్లు!

ఉడిపి: హిజాబ్ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం వార్షిక పరీక్ష రాసేందుకు నిరాకరించారు. హిజాబ్ ఘటనకు సంబంధించి ఇద్దరు పిటిషనర్లు అలియా అస్సాది, రేషమ్ లు శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) పరీక్ష...
News

హిజాబ్​ బ్యాన్​కు హైకోర్టు సమర్థన, ఆ పిటిషన్లన్నీ కొట్టివేత!

బెంగ‌ళూరు: కొన్ని నెలలుగా కర్ణాటకలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్​ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై​​ నిషేధాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టివేసింది. ఇస్లాం మతాచారం ప్రకారం.. హిజాబ్​ ధరించడం తప్పనిసరేం కాదని తీర్పు...
News

క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంపై ఆంక్షల్లేవు

హైకోర్టుకు తెలిపిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం బెంగ‌ళూరు: పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలిపింది. కేవలం తరగతి గదుల్లో తరగతులు జరిగే సమయంలో మాత్రమే యూనిఫాం పాటించాలని చెప్పింది. ఈ...
News

హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి

బెంగ‌ళూరు: హిజాబ్ వివాదంలో అంతర్జాతీయ సంస్థల పాత్ర ఉందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. దీనికి ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నార‌న్నారు. "విదేశీ సంస్థల కుట్ర ఇందులో దాగి...
News

హిజాబ్‌కు ఇస్లాంలో అంత ప్రాధాన్యం లేదు

హైకోర్టుకు తెలిపిన క‌ర్ణాట‌క స‌ర్కార్‌ బెంగ‌ళూరుః హిజాబ్ ధారణ ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతాచారాల పరిధిలోకి రాదని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. అదేవిధంగా హిజాబ్‌ను ధరించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) పరిధిలోకి వస్తుందని కూడా భావించడం...
News

ముక్క‌లుగా న‌రికేస్తామ‌న్న ముఖరం ఖాన్‌పై ఎఫ్‌.ఐ.ఆర్!

కాంగ్రెస్ నాయ‌కుడిని చుట్టేసిన హిజాబ్ వ్యాఖ్య‌ కలబుర్గి(కర్ణాటక): హిజాబ్‌పై వివాదాస్పద ప్రకటన చేసినందుకు కలబుర్గిలో కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్‌పై కర్ణాటక పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించే విద్యార్థులను ముక్కలుగా నరికివేస్తామని ముకర్రం ఖాన్ వివాదాస్ప‌ద...
News

హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం

క‌ర్ణాట‌క విద్యాశాఖ మంత్రి న‌గేష్ బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కేవలం ఎనిమిది విద్యాల‌యాల్లో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని...
News

`హిజాబ్’ నిరసనలపై కర్ణాటక హోం మంత్రి హెచ్చరిక

కర్ణాటక: కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ కొన్ని చోట్ల విద్యార్థులు నిరసనలు తెలుపుతుండటంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర కన్నెర్ర చేశారు....
News

హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదిరి పాకాన ప‌డి ఘర్షణలు రేగిన‌ కారణంగా మూతబడిన పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది. అందరూ యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర...
News

‘అల్లా హు అక్బర్’ అని అరచిన విద్యార్థినికి రూ. 5 లక్షలు!

బెంగ‌ళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కళాశాలల్లో హిజాబ్‌పై వివాదం కొనసాగుతూ ఉండగా జమియత్ ఉలమా-ఇ-హింద్ సంస్థ ఒక వర్గానికి వ్యతిరేకంగా “అల్లాహు అక్బర్” నినాదాలు చేసిన బురఖా ధరించిన నిరసనకారినికి రివార్డ్ ప్రకటించి వివాదానికి దారితీసింది. కర్ణాటకలోని మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో విద్యార్థుల...
1 2
Page 1 of 2