archiveHANUMAN

News

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు

గాజియాబాద్​: ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో జరిగిన ఓ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ కోతి అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. నది ఉద్ధృతిగా ప్రవాహించడం వల్ల వానరం కొంత దూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వానరం నది మధ్యలో...
News

హనుమను అవ‌మానించిన మహారాష్ట్ర మంత్రి అబ్దుల్ సత్తార్!

ముంబై: దేశంలో హనుమాన్ చాలీసా హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ నవనీత్ కౌర్ మహారాష్ట్ర మంత్రి ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతా అంటూ సవాల్ విసరడం పెను దుమారం రేగింది. తర్వాత భారీ ఎత్తున శివసేన కార్యకర్తలు నవనీత్ కౌర్...
News

హనుమంతుడి విగ్రహంపై 786 ఉర్దూ పదాలు

కోటా: రాజస్థాన్‌ రాష్ట్రం కోటా జిల్లాలోని ఓ ఆలయంలో హనుమంతుడి విగ్రహంపై ఉర్దూలో రాసిన స్లిప్‌ను అతికించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ స్లిప్‌లో 786 అని కూడా రాసి ఉంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
News

అమిత్ షాపై అసదుద్దీన్… అర్థం లేని విమ‌ర్శ‌లు!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఒవైసీ ట్వీట్ లో “అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీలో అల్లర్లు సాధారణమైపోయాయని విమర్శించారు. పిస్టళ్లు పట్టుకుని అల్లర్లలో...
News

హనుమంతుని జన్మవృత్తాంతంపై టీటీడీ పుస్తకం

తిరుప‌తి: తిరుమల ఆకాశగంగ సమీపంలో శ్రీ ఆంజనేయస్వామివారి జన్మవృత్తాంతంపై ఈనెల 16న పుస్తకాన్ని ఆవిష్కరించనున్నామని టీటీడీ ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. అదే రోజు అంజనాద్రిలో హనుమంతుడి జన్మస్థలం వద్ద చేపట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తామని వెల్లడించారు. భూమిపూజ ఏర్పాట్లను ఆయన...
News

హనుమంతుడి జన్మస్థానం తిరుమలే – శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమైన తితిదే

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు తితిదే సిద్ధమైంది....