archiveDrugs

News

సౌదీలో 10 రోజుల వ్యవధిలో 12 మందికి శిరచ్ఛేదం

న్యూఢిల్లీ: అరబ్‌ దేశాల్లో తప్పు చేసిన వారికి విధించే శిక్షలు ఎంతో కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మాదకద్రవ్యాలు, ఆత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగంగా మరణ శిక్షణను అమలు చేస్తారు. తాజాగా సౌదీ అరేబియాలో పది రోజుల...
News

సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు!

న్యూఢిల్లీ: పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో సరిహద్దు దాటి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను పంపే కేసులు ఈ ఏడాదిలో రెట్టింపు అయ్యాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అదేస్థాయిలో ఉగ్రదాడులను...
News

దేశంలోకి భిన్నమార్గాల్లో డ్ర‌గ్స్ ర‌వాణా

తాజాగా రూ.1725 కోట్ల హెరాయిన్ స్వాధీనం ముంబయి: ముంబయిలోని నావశేవా పోర్టులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోర్టులోని ఓ కంటైనర్​ నుంచి సుమారు 22 టన్నుల హెరాయిన్​ను​​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ విషయాన్ని...
News

ఎయిర్​పోర్ట్​లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్

కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. 30 కేజీల డ్రగ్స్​ను ఓ ప్రయాణికుడి నుంచి కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల​ విలువ మార్కెట్​లో రూ.60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జప్తు...
News

ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల డ్రగ్స్‌ దహనం

చంఢీగఢ్: మాదక ద్రవ్యాలను ఎంత మాత్రం సహించేది లేదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. వచ్చే ఆగస్టు 15నాటి వరకే లక్ష కిలోల డ్రగ్స్‌ను దహనం చేస్తామని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ లో భాగంగా...
News

తమిళనాడులో ఎన్​ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్!

తిరువ‌నంత‌పురం: కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తమిళనాడులోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చెన్నైలోని 9, తిరుచ్చిలో 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు....
News

ఆత్మనిర్భర్ భారత్ దిశగా కేంద్రం ప్రగతి

వంద దేశాలకు దేశీయ ఔషధాల ఎగుమతి.. ప్రధాని మోడీ ట్వీట్ న్యూఢిల్లీ: ఔషధాలు, టీకాలను ఎగుమతి చేయడం, విదేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, రక్షణపరంగా సొంతకాళ్ళ‌పై నిలబడేలా చేపట్టిన చర్యలు.. వీటన్నింటికీ కేంద్రం సంస్కరణలే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌...
News

ముష్కరుల చేతిలో మాదక ద్రవ్యాల మాఫియా..!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. విదేశాల నుంచి భారీగా డంప్ అవుతున్న డ్రగ్స్ ను పట్టుకుంటూనే ఉన్నా సప్లై మాత్రం ఆడగం లేదు. గుజరాత్‌లో రూ.1439 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత.. .. దిల్లీలో...
News

కేర‌ళ‌లో డ్ర‌గ్స్‌తో దంప‌తుల అరెస్టు!

కన్నూర్‌(కేర‌ళ‌): కన్నూర్ పోలీసులు బిల్కిస్, ఆమె భర్త అఫ్జల్‌లను సుమారు రెండు కిలోల ఎం.డి.ఎం.ఎ, ఏడు గ్రాముల హెరాయిన్, నల్లమందు కలిగి ఉండ‌డంతో అరెస్టు చేశారు. అఫ్జల్ డ్ర‌గ్స్ వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నాడు. అఫ్జల్ మాజీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)...
News

రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌తో అక్త‌ర్‌, న‌జీర్‌ అరెస్టు!

పాల్ఘర్​: మహారాష్ట్ర పాల్ఘర్​ జిల్లాలో రూ.5 కోట్లు విలువైన హెరాయిన్​ దొరికింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డ్రగ్స్​ వ్యాపారులు మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం(ఏటీఎస్​) అరెస్ట్​ చేసింది. వసయీ ప్రాంతంలోని పెల్హార్​ గ్రామంలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్నట్టు పక్కా...
1 2
Page 1 of 2