archiveDRDO

News

ప్రతికూల పరిస్థితుల్లోనూ మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్న ఆకాష్ క్షిపణి – వెల్లడించిన డీఆర్డిఓ వర్గాలు

దేశీయ ఆకాశ్ క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. రెండు రోజుల వ్యవధిలో రెండో పరీక్ష కాగా ఈసారి ప్రతికూల వాతావరణంలో నిర్దేశిత పనితీరు కనబరిచినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) పేర్కొంది. ఒడిశా బాలేశ్వర్​లోని ఇంటిగ్రేడెట్​ టెస్ట్​ రేంజ్​లో ఈ...
News

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ విజయవంతం

ఆత్మనిర్భర భారత్ కు ఊతమిచ్చేలా, దేశ సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో అడుగు ముందుకేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ బరువుతో రూపొందించిన యాంటీ ట్యాంక్​ గైడెట్ మిసైల్​(ఎంపీఏటీజీఎం)ను విజయవంతంగా పరీక్షించింది. థర్మల్...
News

కేవలం 75 రూపాయలకే యాంటీ బాడీ టెస్ట్ కిట్ – DRDO సరిక్రొత్త ఆవిష్కరణ

దేశవ్యాప్తంగా కొవిడ్‌ బారిన పడి కోలుకుంటున్న వారిలో యాంటీబాడీల స్థాయి పరీక్షించేందుకు డీఆర్‌డీవో రూపొందించిన పరీక్ష కిట్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థతో కలిసి ‘డిప్కోవాన్‌’ పేరిట డీఆర్‌డీవో...
News

ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం

రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను వెల్లడించకుండా కేంద్రం కట్టడి చేసింది. ఆయా విభాగాల్లో పనిచేసి రిటైరైన తర్వాత ఆర్టికల్స్‌గాగానీ, పుస్తకాలుగాగానీ సంచలనమైన సున్నిత విషయాలను వెల్లడించకుండా ఈ చర్య తీసుకున్నారు....
News

వైరస్‌ సోకిన కణాల్లోకి నేరుగా ప్రవేశించడమే 2DG ప్రత్యేకత

కొవిడ్‌పై పనిచేసే 2డీజీ ఔషధం కోసం చాలామంది రోగులు ఎదురు చూస్తున్నారు. వీరిలో రెండుమూడు వారాల తర్వాత కూడా కోలుకోలేనివారే ఎక్కువగా ఉన్నారు. లక్షణాలు బయటపడిన పదిరోజుల్లోపే దీన్ని వాడాలని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. డీసీజీఐ ఆమోదం ప్రకారం 2 డీజీ...
ArticlesNews

అద్దీ నెల్లూరోళ్ళ మందల

కమ్మటి మొలగలుకు వడ్లకు చిరునామా.... నెల్లూరు సీమ. పెన్న తీరాన శతాబ్దాల చరిత గలిగిన ఎత్తయిన రంగనాయకుల స్వామి గుడి గోపురం నెల్లూరు నగరంలోకి గంభీరంగా, సాదరంగా ఆహ్వానిస్తుందెవరినైనా. ప్రక్కనే చేత ఘంటము ధరించి సింహపురి సీమ పాండితీ ప్రకర్షకు సాక్షిగా...
ArticlesNews

పెరగనున్న జలాంతర్గాముల సత్తా – అగ్రరాజ్యాల సరసన చేరనున్న భారత్

డీజిల్‌తో పనిచేసే సంప్రదాయ జలాంతర్గాముల సమర్థతను ఎన్నో రెట్లు పెంచే దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. ఇందుకు అవసరమైన ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ (ఏఐపీ) అభివృద్ధిలో ఒక ముఖ్య మైలురాయిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధిగమించింది. ముంబయిలో...
ArticlesNews

భారత రహస్యాలను పాక్ కి చేరవేసిన ఫోటో గ్రాఫర్ కి జీవిత ఖైదు.

డీఆర్డీవో అధీనంలోని వీలర్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఛాందిపూర్) వంటి డీఆర్డీవో ఆయుధ ప్రయోగశాలలకు విపరీతమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. కానీ, ఇక్కడ నిర్వహించే కీలక పరీక్షలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సేకరించడం చాలా అవసరం. వీటిని ఆ తర్వాత...
News

డీఆర్డీవో సరికొత్త ఆవిష్కరణ బైక్ అంబులెన్స్

మావోయిస్టు ప్రభావిత, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం సీఆర్పీఎఫ్ తో కలిసి బైక్ అంబులెన్స్ ను డీఆర్డీవో రూపొందించింది. దాడి లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటన ప్రదేశం నుంచి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను...
News

భారత్‌ అమ్ములపొదిలో మరో అరుదైన ఆయుధం ఏటీఏజీఎస్‌

సరిహద్దు దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత రక్షణ...
1 2 3
Page 2 of 3