స్వదేశీ అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం… రెండు వేల కిలోమీటర్ల మేర లక్ష్య చేధన
భువనేశ్వర్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్తతరం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-ప్రైమ్‌ను భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం వెంబడి ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి సంచార లాంచర్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఘన...