కళా తపస్వి వెళ్లిపోయావా.. నీకిష్టమైన శివయ్య దగ్గరికి!
దర్శకుడు అంటే దార్శనికుడు... ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట ఉండేవాడు.. ఆ విద్యలో కె.విశ్వనాథ్ ఎవరెస్ట్ అని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన...