archive#COVID-19

News

కొవిడ్‌-3 దృష్ణ్యా ఉపాధ్యాయులకు ఆరోగ్య రక్షా సమితి శిక్షణ తరగతులు

కోవిడ్‌-19 మొద‌ట‌, రెండో వేవ్‌లలో సంభ‌వించిన న‌ష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య ర‌క్షా స‌మితి, విజ‌య‌వాడ‌ ఇప్ప‌టి నుంచే ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. ఇందులో భాగంగా క‌రోనా వేవ్ వ‌స్తే ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న అంశాల‌పై 170 మంది ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణా...
News

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న 25 వేలుగా నమోదైన కేసులు..ఒక్కసారిగా 40 శాతం మేర పెరిగి, 35 వేలకు చేరాయి. అలాగే 400కి పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు...
News

అమెరికాలో ‌మళ్లీ కల్లోలం రేపుతున్న కరోనా

అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ కల్లోలం రేపుతోంది. గతేడాది అమెరికాని చిగురుటాకులా వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. గడచిన 24గంటల...
News

2-డీజీ ఔషధ ఉత్పత్తికి మ్యాన్‌కైండ్‌ ఫార్మా కంపెనీకి అనుమతి

కరోనా చికిత్సలో వినియోగించే 2-డీజీ ఔషధం ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌ కోసం డీఆర్‌డీవో నుంచి తమకు అనుమతి లభించినట్టు మ్యాన్‌కైండ్‌ ఫార్మా వెల్లడించింది. గ్వాలియర్‌లోని డిఫెన్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఆర్‌డీఈ)...
News

క్రొత్త వేరియంట్లనూ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి – కేంద్రం

దేశంలో కొత్తగా వెలుగు చూసిన డెల్టా రకంపై కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా బయటపడుతోన్న రకాల వ్యాప్తి, తీవ్రతను బట్టి వాటిని వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌, వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్ గా విభజిస్తామని ప్రభుత్వం...
News

ఇప్పుడే పాఠశాలలు తెరవద్దు – నీతి ఆయోగ్ హెచ్చరిక

కోవిడ్‌ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు....
News

కరోనా మూలాలపై మరోసారి దర్యాప్తు… ప్రపంచ దేశాల ఒత్తిడితో సిద్థమైన డబ్ల్యూహెచ్వో… సహకరించాలని చైనాకు వినతి..

కరోనా వైరస్‌ మూలాలపై మరోసారి జరిపే దర్యాప్తునకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరింది. వైరస్‌ మూలాలపై శోధన జరిగే సమయంలో చైనా నుంచి పూర్తి సహకారంతో పాటు పారదర్శకంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. జి-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న...
News

కోవిడ్ మందులు, చికిత్సా పరికరాలపై జీఎస్టీ తగ్గింపు – కేంద్రం నిర్ణయం

కొవిడ్‌ చికిత్సలో అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సా ఔషధాలు సహా పలు రకాల మందులపై పన్ను రేట్లను తగ్గించేలా జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సమావేశమైన...
News

కరోనా పాపం చైనాదేనని నేనప్పుడే చెప్పాగా? – ట్రంప్‌‌

చైనాపై మరోసారి విరుచుకుపడ్డారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందని తాను ముందే చెప్పానని అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందంటున్నారు అన్నారు. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లోనే...
News

లాక్‌డౌన్ ఉల్లంఘన.. చర్చి ఫాదర్ సహా 22 మంది అరెస్ట్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలపై ఆంక్షలు విధించి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ఓ...
1 2 3 4 5 6 13
Page 4 of 13