వ్యాక్సినేషన్‌లో భారత్ ఘనత!
ఈ రోజు ఉదయం 10 గంటలకు 100 కోట్ల వ్యాక్సిన్‌ల పంపిణీ న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ అరుదైన ఘనతను సాధించింది. 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించిన దేశంగా నిలిచింది. చైనా మాత్రమే వంద కోట్ల డోసుల వ్యాక్సిన్లను...