archiveCORONA

News

పాక్ చర్యలను బట్టే కాల్పుల విరమణ కొనసాగింపు ఉంటుంది – సైన్యాధిపతి నరవాణే

భారత్‌తో ‘శాంతి వారధుల’ను నిర్మించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె పేర్కొన్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం వంటి చర్యలను పాక్‌ చేపడితే పరస్పరం విశ్వాసాన్ని...
News

కొవిడ్‌ నివారణలో వైమానిక దళం…..

దేశ రక్షణలో ముందుండే భారత వైమానిక దళం.. కొవిడ్‌ వైరస్‌పైనా అవిశ్రాంత పోరాటం చేస్తోంది. దేశంలోని వేర్వేరు నగరాల్లో భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయాలను నోడల్‌ కేంద్రాలుగా మార్చుకొని కరోనా అత్యవసర మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ ట్యాంకర్ల తరలింపులో...
News

కరోనా చైనా సృష్టే – స్పష్టం చేసిన బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తలు

ఏడాదిన్నర కావస్తున్నా.. యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి మూలాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. వీటిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. అందరి వేళ్లు మరోసారి వుహాన్‌ ల్యాబ్‌వైపే చూపిస్తున్నాయి. కరోనా వైరస్‌ చైనా శాస్త్రవేత్తల సృష్టే...
News

చైనా ప్రపంచాన్ని నాశనం చెయ్యాలని చూస్తోంది – అమెరికా

కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్‌ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. వైరస్‌ను కట్టడి చేశామని ఆనందించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్‌ నగరంలో 20 కొత్త కేసులు బయటపడటం అధికారుల్లో...
News

కరోనా మూలాలపై దర్యాప్తు జరగాల్సిందే – భారత్

చైనాలో కరోనా మూలాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని భారత్‌ డిమాండ్‌ చేసింది. చైనాలో వైరస్‌ ఎలా ఏర్పడిందన్న అంశంపై దర్యాప్తు జరపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తమ దేశ నిఘాసంస్థలను ఆదేశించడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పుట్టుకకు సంబంధించిన వివరాలపై మరోసారి చర్చ...
News

కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించనున్నదా?

రెండో దశలో కరోనా మహమ్మారి పేట్రేగిపోయింది. ఫలితంగా మళ్లీ లాక్‌డౌన్‌లు విధించాల్సి వచ్చింది. గతేడాది కొవిడ్‌ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనేక రంగాలు.. తాజా ఆంక్షలతో మరోసారి బేజారవుతున్నాయి. ఇది దేశ జీడీపీపైనా పెను ప్రభావం చూపించే అవకాశమున్న నేపథ్యంలో...
News

కరోనా పాపం చైనాదే – కీలక ఆధారాలు సమర్పించిన అమెరికా..

కరోనా వైరస్‌ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని...
News

ఆయుర్వేద విధానంలో టీకా – ప్రయోగాలు చేస్తున్న ఐఐటి పూర్వ విద్యార్థులు

కరోనా మహమ్మారి నిర్మూలనకు ఆయుర్వేద వైద్య విధానాలతో కొత్త టీకా అందుబాటులోకి రానుంది. దీన్ని తయారు చేస్తున్న మెగా ల్యాబ్ కు కేంద్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆరు నెలల్లో ఈ టీకా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని...
News

వైరస్ ఇండియన్ వేరియంట్ కాదు… తప్పుడు ప్రచారం ఆపండి – కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

కరోనా​వేరియంట్ B.1.617 అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ రోజు వేలాది మందిని బలి తీసుకుంటోంది. అయితే దీనిని ‘ఇండియన్​ వేరియంట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొన్నట్లు ఇటీవల కొన్ని మీడియా, సోషల్‌ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. దీనిపై కేంద్ర...
News

కోవిడ్‌ : జర్మన్‌ షెడ్ల నిర్మాణానికి తితిదే నిధులు

కోవిడ్‌ బాధితుల కోసం జర్మన్‌ షెడ్లు నిర్మించాలని తితిదే నిర్ణయించింది. కరోనా చికిత్సల కోసం రాష్ట్రంలో 22 షెడ్లు ఏర్పాటు చేసేందుకు రూ.3.52కోట్లు మంజూరు చేస్తూ తితిదే ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో 4, ప్రకాశంలో 2, అనంతపురంలో 3,...
1 6 7 8 9 10
Page 8 of 10