archive#CHINA

News

భూమిపై పడనున్న 23 టన్నుల చైనా రాకెట్‌ శకలాలు

న్యూఢిల్లీ: సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోన్న చైనా.. అందుకోసం రాకెట్లను పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతరిక్షంలోకి చేరుకున్న ఓ భారీ రాకెట్‌ శకలాలు భూమిపై పడనున్నాయి. ఈ వారాంతంలోనే భూమిని తాకనున్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త తియాంగాంగ్‌ స్పేష్‌ స్టేషన్‌ కోసం...
News

చైనాలో కంచెలు దూకి పారిపోతున్న ఉద్యోగులు!

బీజింగ్‌: చైనా కొవిడ్ జీరో పాలసీ ఆ దేశ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అక్కడివారు లాక్‌డౌన్ పేరు వింటేనే వణికిపోతున్నారు. కొవిడ్ ఆంక్షలను తప్పించుకునేందుకు జెంగ్‌ఝౌలోని అతిపెద్ద ఫ్యాక్టరీ నుంచి సిబ్బంది..ఫెన్సింగ్ దూకి బయటకు వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకివచ్చాయి. వారంతా వందల కిలోమీటర్ల...
News

కరోనా పుట్టిన వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్

వుహాన్‌: చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తికి మూలంగా భావిస్తున్న వుహాన్‌ నగరంలో మంగళవారం కొత్తగా 18 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ నగరంలో పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించారు. సుమారు 9 లక్షల...
News

పాకిస్తాన్‌ ఉగ్రవాదికి చైనా వత్తాసు.. భారత్​ ప్రయత్నాలకు అడ్డు

ఐక్యరాజ్య సమితి: డ్రాగన్ దేశం చైనా మరో ఉగ్రవాదికి వంతపాడింది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది షాహిద్ మహమూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన.. ఆమోదం పొందకుండా అడ్డుకుంది. ఐక్యరాజ్య సమితిలోని '1267 అల్​ఖైదా ఆంక్షల కమిటీ'లో భారత్, అమెరికా...
News

గల్వాన్‌ ఘర్షణ.. జిన్‌పింగ్ ఘనతగా ప్రదర్శన..!

న్యూఢిల్లీ: భారత్‌-చైనాలను యుద్ధం అంచువరకూ తీసుకెళ్లి.. లక్షల మంది సైనికులు సరిహద్దుల్లో మోహరించేందుకు కారణమైన గల్వాన్‌ ఘర్షణను షీ జిన్‌పింగ్‌ ఘనతగా సీసీపీ ప్రచారం చేస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) 20వ జాతీయ మహాసభ వేదికపైకి పార్టీ జనరల్‌ సెక్రటరీ జిన్‌పింగ్‌...
News

తైవాన్‌ విషయంలో బలప్రయోగానికీ వెనుకాడం : జిన్‌పింగ్‌ హెచ్చరిక

బీజింగ్‌: హాంకాంగ్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని.. దాంతో ఆ ప్రాంతాన్ని 'ఆందోళనల' నుంచి 'పరిపాలన' వైపు మార్చామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఉద్ఘాటించారు. తైవాన్‌ విషయంలో అమెరికా తీరుపై మండిపడ్డ ఆయన.. చైనా  భూభాగంతో ఏకం చేయడానికి బలప్రయోగానికీ వెనుకాడమని...
News

కరోనా కొత్త వేరియంట్ల‌తో చైనా ఉక్కిరిబిక్కిరి!

బీజింగ్‌: కరోనా పుట్టినిల్లుగా భావించే చైనాలో మరోసారి లాక్ డౌన్ అన్న పదం మారుమోగుతోంది. గతంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అదే తరహాలో మ‌ళ్ళీ కొత్త వేరియంట్లు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. ఒమిక్రాన్‌కు చెందిన బీఎఫ్ 7, బీఎఫ్...
News

పెట్టుబడుల పేరుతో చైనా ముఠాల మోసం!

భాగ్య‌న‌గ‌రం: వివిధ రకాల పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కీలక నిందితులను తెలంగాణలోని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు...
News

పలు దేశాల్లో డ్రాగన్ అక్రమ పోలీస్ స్టేషన్లు!

బీజింగ్‌: ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని సూపర్‌ పవర్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న డ్రాగన్‌ కంట్రీ చైనా ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఐర్లాండ్లతో పలు దేశాల్లో ఏర్పాటు చేసిందనే విస్తుపోయే వాస్తవాలను ఇన్వెస్టిగేటివ్‌...
News

లష్కరే తోయిబా ఉగ్రవాదికి చైనా స‌పోర్టు!

భారత్​, అమెరికా ప్రయత్నాలకు అడ్డుపుల్ల న్యూఢిల్లీ: 2008 నవంబర్‌ 26 నాటి ముంబయి దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది సాజిద్‌ మీర్‌ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రయత్నానికి చైనా మోకాలడ్డింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం సహా...
1 2 3 4 18
Page 2 of 18