archiveCBI

News

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సీబీఐ కొరడా

ఆపరేషన్ గరుడ పేరుతో 175 ప్రాంతాల్లో దాడులు న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సీబీఐ 'ఆపరేషన్‌ గరుడ' పేరిట దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఎన్సీబీ, ఇంటర్‌పోల్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని పోలీసుల సమన్వయంతో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లపై దాడులు కొనసాగించింది. ఈ సందర్భంగా...
News

సీబీఐ ‘ఆపరేషన్‌ మెఘా చక్ర’!

ఆన్​లైన్ చైల్డ్​​ పోర్నోగ్రఫీ ముఠాలే లక్ష్యంగా దాడులు! న్యూఢిల్లీ: చిన్నారులను లైంగికంగా వేధించే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో వ్యాప్తిచేస్తున్న ముఠాలే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెద్దఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. 'ఆపరేషన్‌ మెఘా చక్ర' పేరుతో 19 రాష్ట్రాలు, ఓ...
News

హవ్వ తీవ్రవాది సమాధికి నగిషీలా?

* యాకూబ్‌ మెమన్‌ సమాధి వివాదం... విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర సీఎం * థాక్రే ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమన్‌ సమాధికి సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారిన సంగతి...
News

ముడుపుల కేసులో సీబీఐ కొరడా

న్యూఢిల్లీ: అంబాలా కంటోన్మెంట్ ముడుపుల కేసులో సీబీఐ కొరడా ఝళిపించింది. ఒక సీనియర్ బరాక్ ఆఫీసర్, ఒక సుబేదర్ మేజర్‌తో పాటు ఇద్దరు కాంట్రాక్టర్లను సీబీఐ అరెస్టు చేసింది. లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై నిందితులపై కేసు నమోదు చేసింది. ముడుపులు...
News

సిసోడియా దేశం విడిచి వెళ్ళ‌కుండా సీబీఐ నోటీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్​ సిసోడియాపై సీబీఐ లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన దేశం విడిచి వెళ్ళిపోవడానికి వీల్లేకుండా పోయింది. ఆయనతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న మరో...
News

ఎక్సైజ్ పాల‌సీ ప్ర‌ధాన సూత్ర‌ధారి అర‌వింద్ కేజ్రీవాల్

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సంచలన ఆరోపణలు న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలను ప్రస్తావిస్తూ ఈ ఎక్సైజ్ పాల‌సీ కుంభకోణంలో మ‌నీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ కుంభకోణం ప్ర‌ధాన సూత్ర‌ధారి ఢిల్లీ...
News

సిసోడియా మనిషికి మద్యం వ్యాపారి రూ. కోటి లంచం!

ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న సీబీఐ, విచారణలో పాల్గొననున్న ఈడి న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిసోదియా అనుచరుడికి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి లంచంగా ఇచ్చాడని ఎఫ్​ఐఆర్​లో సీబీఐ పేర్కొంది. మనీష్​ సిసోదియా నివాసాలు...
News

ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌!

మనీష్‌ సిసోడియా నివాసంలో సోదాలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌ పెట్టింది. ఢిల్లీ డిప్యూటీ...
News

ఆప్ మంత్రికి మళ్ళీ బెయిల్ నిరాకరించిన స్పెషల్ కోర్ట్

నగదు అక్రమ చెలామణీ (Money laundering) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించింది. కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే...
News

జూబ్లీహిల్స్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషులను తప్పించేందుకు కుట్ర చేశారని, దోషులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మండిప‌డ్డారు. తెలంగాణలో రక్షకులే భక్షకులుగా మారారని మండిపడుతూ తక్షణమే ఈ...
1 2 3
Page 1 of 3