News

సీబీఐ ‘ఆపరేషన్‌ మెఘా చక్ర’!

62views
  • ఆన్​లైన్ చైల్డ్​​ పోర్నోగ్రఫీ ముఠాలే లక్ష్యంగా దాడులు!

న్యూఢిల్లీ: చిన్నారులను లైంగికంగా వేధించే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో వ్యాప్తిచేస్తున్న ముఠాలే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెద్దఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. ‘ఆపరేషన్‌ మెఘా చక్ర’ పేరుతో 19 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం సహా 56 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసే సమాచారాన్ని ప్రసారం చేయడం, మైనర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తులే లక్ష్యంగా దాడులు చేస్తోంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి