archive#AP CONVERSIONS

ArticlesNews

ఏపీలో క్రైస్తవ మతమార్పిళ్ల అంశంలో ఎల్.ఆర్.పి.ఎఫ్ నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన సమగ్ర నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ...
News

గుంటూరు వలస కార్మికుల శిబిరంలో అన్యమత ప్రార్ధనలు

రాష్ట్రంలో అన్య మత వ్యాప్తి, ప్రచారాలకు సంబంధించిన వార్తలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. క్రైస్తవ మత ప్రచారకులు, పాస్టర్లే కాకుండా ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా క్రైస్తవ మత ప్రచారంలో, ప్రార్థనలలో పాల్గొన్న సంఘటనలు రాష్ట్రంలో తరచుగా జరుగుతూనే ఉన్నాయి....
News

యువతిపై పాస్టర్ లైంగికదాడి

అతనో పాస్టర్, దైవదూతగా మంచి చెప్పాలి. ప్రార్థన చేసేందుకు వచ్చేవారిపై కరుణ చూపాలి. కానీ మహిళ ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి బెదిరించాడు. సమయం చూసి తన బుద్దిని బయట పెట్టాడు. అతని ఆగడాలు భరించలేని మహిళ చివరికి పోలీసులను ఆశ్రయించింది....
News

మోసంలో మాస్టరు ఆ పాస్టరు

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ పాస్టర్ నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు నిరుద్యోగుల వద్ద ఏకంగా 27 లక్షలు కాజేసి ఇప్పుడు తనకేమీ తెలియదని బుక్కా ఇస్తున్నాడు. దీంతో మనస్థాపం చెందిన ఓ మహిళ...
News

హవ్వ ఆలయ భూమిలో చర్చి నిర్మాణమా?

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో గల పక్షి మోచన తీర్ధ స్థలంలో, ఎండోమెంటు భూమిలో చర్చి నిర్మాణం జరిగింది. దీనికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్కడి పంచాయితీ ఈవో, ఎండోమెంటు ఈవో ఎంత సొమ్ముకు అమ్ముడు పోయారు?...
News

చర్చిలకు సర్కారు ప్రేమ కానుక?

రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో 76 చర్చిలకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు 3.65 కోట్ల  రూపాయల విడుదలకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. కొత్త చర్చిల నిర్మాణాల  తోపాటు నిర్వహణ, మరమ్మతులు, నవీకరణ, ప్రహరీ గోడల ఏర్పాటుకు...
News

హవ్వ … హిందూ దేవాలయం ఆవరణలోనే మత మార్పిడులా?

అందరూ ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల ఆగడాలు రోజు రోజుకీ పెచ్చు మీరుతున్నాయి. ఎక్కడో దూరంగా, దొంగచాటుగా ఒకరిద్దరిని మతమార్పిడులు చేసుకునే పాస్టర్లు ఇప్పుడు ఏకంగా పదుల సంఖ్యలో, హిందూ దేవాలయాల ప్రాంగణాలలోనే మతం మార్చడానికి సిద్ధపడి పోతూ...
News

ANUలో అన్యమత చిచ్చు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో విద్యార్థి సంఘాల మధ్య  ఘర్షణ చెలరేగింది. ఓ విద్యార్థి సంఘం నాయకుడు వసతి గృహం గోడలపై అన్యమత ప్రచారానికి సంబంధించిన గోడ పత్రిక అంటించారు. దానిని ఎవరో చించి వేశారు. అందుకు కారణం మరో...
News

వద్దన్నా వినడే పాస్టరు… మాయ మాటల మాస్టరు

వాళ్లకి సమస్యలు ఉన్నవాళ్లు కావాలి. వారి సమస్యలే వారికి ఒక అవకాశం. ఏ రోగాలో, రొస్టులో ఉన్న వారి దగ్గరకు వెళ్లి వద్దు కుయ్యో మొర్రో అన్నా వినిపించుకోకుండా, మీ మంచి కోసమే, మీ పిల్లల ఆరోగ్యం కోసమే అంటూ ప్రార్థనలు...
ArticlesNews

సంతుష్టీకరణకి పరాకాష్ట – ఆంధ్రప్రదేశ్లో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ నిధులు

“ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం...
1 2 3
Page 2 of 3