archiveAMITH SHAH

News

మోడీకే మా ఓటు – సర్వేలో వెల్లడించిన జనం

విదేశాల దాడులు, కుట్రలు, కరోనా వేవ్ లు, ఆర్థిక ఇబ్బందులు, అసత్య ప్రచారాలు, దేశద్రోహ మూకల ఆగడాలు ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించి దేశాన్ని ఎన్నో రంగాలలో ముందుకు తీసుకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పైనే ప్రజలు మళ్లీ ఆశలు...
News

దేశవ్యాప్తంగా ఘనంగా హోళీ సంబరాలు… హోళికా దహన కార్యక్రమాలు…

* ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు హోళీని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే రంగులు జల్లుకుంటా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. పలు చోట్ల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హోళీ...
News

కేంద్ర సాయుధ బలగాలకు ఆయుష్మాన్ భారత్ – వెల్లడించిన అమిత్ షా

ఆయుష్మాన్ భారత్ సీఏపీఎఫ్ పథకాన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఏపీఎఫ్ జవానుకు ఆయుష్మాన్ కార్డు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందించారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా కార్డులు పంపిణీ చేస్తామని...
News

పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ

కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్ పటేల్ సజీవంగా ఉన్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ప్రసంగించారు....
News

మా జోలికొస్తే మెరుపు దాడులు తప్పవు – పాక్ కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు అనునిత్యం కుట్రలు చేస్తున్న పాకిస్థాన్ ‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దులలో అతిక్రమణలకు పాల్పడినా, కాశ్మీర్‌లోని అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని మెరుపుదాడులు తప్పవని హెచ్చరించారు....
News

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

శ్రీశైలం మల్లన్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన.. అక్కడి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో సున్నిపెంటకు చేరుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...
News

ఎమ్.ఎస్.ఎఫ్ సంస్థకు FCRA లైసెన్స్ కేటాయించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం… కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు

దేశంలో గిరిజన ప్రాంతాల్లో వైద్య సహాయం అందించే పేరిట పనిచేస్తున్న “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్” సంస్థకు  కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణాలు పొందేందుకు వీలుగా FCRA లైసెన్స్ కల్పించడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ ఎస్టీ రైట్స్...
News

నందిగ్రామ్ : బిజెపి కార్యకర్త భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు : సీఎం మమతా బెనర్జీ ఇంటికి సమీపంలోనే ఘటన

పశ్చిమబెంగాల్లోని నంది గ్రామ్ సమీపంలో గల టెంటుల్ బరియా వద్ద ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త భార్యపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సోమవారం చోటు చేసుకుంది. టెంటుల్ బరియా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి...
News

భైంసా అల్లర్లపై అమిత్‌షా ఆరా

నిర్మల్‌ జిల్లా భైంసాపట్టణంలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు వాకబు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమిత్‌షాకు మంత్రి వివరించారు. మరోవైపు భైంసా అల్లర్ల...
News

రైతు ఉద్యమం ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్ నుంచి ఆయుధ, డ్రగ్ రవాణా పెరిగింది – పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్

వ్యవసాయ చట్టాలపై నిరసనలు ప్రారంభమైన తరువాత పాకిస్థాన్ నుండి ఆయుధాల అక్రమ రవాణా విపరీతంగా  పెరిగిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. దీంతో నిరసనల వెనుక విదేశీ, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని మొదటినుంచి బిజెపి చేస్తున్న ఆరోపణలకు పంజాబ్...
1 2
Page 1 of 2