‘ధర్మసభ’ల పేరిట భారత్‌లో జిహాదీ భావజాలం వ్యాప్తి
భారీ కుట్రను ఛేదించిన నిఘా సంస్థలు గువాహటి: భారత్‌లో జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేసేందుకు భారీ కుట్ర జరుపుతున్నట్టు నిఘా సంస్థలు నిగ్గు తేల్చాయి. ఇటీవల అసోంలో పట్టుబడ్డ అల్ కాయిదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్ (ఏక్యూఐఎస్), దాని అనుబంధ సంస్థ అన్సారుల్...









