News

News

ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో పాక్ కి ఉన్న సంబంధం

కశ్మీర్ గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్‌ భారత...
News

పాక్‌ దుర్బుద్ధి.. కశ్మీర్‌ను మర్చిపోలేకపోతోందట..

అంతర్జాతీయ వేదికలపై ఎన్ని మొట్టికాయలు పడినా పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. జమ్మూకశ్మీర్ పేరు చెప్పి, భారత్‌ను నిందలపాలు చేయాలని పాకులాడి బోర్లా పడుతున్నా దాని బుద్ధి మారడం లేదు. తాజాగా దాయాది దేశం ఆర్మీచీఫ్ అసిమ్‌ మునీర్ మళ్లీ...
ArticlesNews

తెలుగు ప్రజలకు తెలియని తెలుగు రాణి మంగమ్మ

ఒక రాజు పాలనకు మనం కట్టే విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది? చారిత్రక ఆధారాలన్నీ మన ముందు ఉన్నప్పుడు ఎవరికి వారే ఆ అంచనాలు వేసుకోవచ్చు. ఎవరు ఎలా చెప్పినా విజయనగరం చరిత్రలోనే కాదు మొత్తం తెలుగువారి హృదయాల మీద...
NewsSeva

చెంచు గూడాలలో సంఘమిత్ర సేవా సమితి దుస్తుల పంపిణీ

నంద్యాల జిల్లా, సంఘమిత్ర -నిరంతర సేవా స్రవంతి ఆధ్వర్యంలో అడవి బిడ్డలను అక్కున చేర్చుకుని అవసరాలు తీరుస్తున్న సంఘమిత్ర సేవా సమితి దత్తత తీసుకున్న చెంచు గూండాలలో నలమల అడవుల్లో ఉన్న చెంచులకు దుస్తులు పంపిణి చేశారు. సంఘమిత్ర సేవా కార్యక్రమాలలో...
ArticlesNews

పాస్టర్ ప్రవీణ్ మరణం: మతవిద్వేషాలు రేపిన వారిపై చర్యలుండవా? 2

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో హిందువులను నిందిస్తూ కొంతమంది క్రైస్తవ మతగురువులు, నాయకులు చేసిన దుష్ప్రచారం ఏదో ఆవేశంలో చేసింది కాదు. సామాన్య క్రైస్తవుల్లో హిందుత్వం పట్ల, హిందువుల పట్ల విద్వేషం కలిగించడమే లక్ష్యంగా ఒక వ్యూహం ప్రకారం చేసినది....
News

ఉత్తరకాండ వాల్మీకి రామాయణాంతర్గతమే..

‘ఉత్తరకాండ నిస్సందేహంగా వాల్మీకి మహర్షి రామాయణాంతర్గతమే. ఈ వివాదం ప్రాచీన కాలంలో లేదు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన ఉత్తరకాండపై రాజమహేంద్రవరం నగరంలోని హిందూ సమాజంలో జరిగిన ప్రవచనంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తర కాండపై...
ArticlesNews

ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం

అతి ప్రాచీన, చారిత్రక ఆలయాలకు కొలువైన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. భక్తుల విశ్వాసాలు, స్థానిక ఆచార సంప్రదాయాల తో ముడిపడి దశాబ్దాలుగా పూజలందుకుంటూ ఆ ప్రాంతానికే ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఆ కోవకు చెందినదే ఇచ్ఛాపురం...
News

పకడ్బందీగా చందనోత్సవం

విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. ఉత్సవ నిర్వహణపై సింహాచలంలో మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.....
1 … 981 982 983 984 985 … 3,138
Page 983 of 3138