News

News

విజయవాడ గాయని ‘కనకదుర్గా మహా ప్రమావిత’ గీతానికి ప్రధాని ప్రశంస..

విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాటను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. విజయవాడ గాయనికి జాతీయ స్థాయిలో గుర్తింపు...
News

ఉత్తమ వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఆశ్రమాలదే : భాగవత్

ఆశ్రమాలు కేవలం కడుపు నింపుకునే ప్రదేశాలు మాత్రమే కావని, అవి నిజమైన జ్ఞానానికి కేంద్రాలు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. బృందావన్ లోని ‘‘జీవన్ దీప్ ఆశ్రమం’’ ప్రారంభోత్సవంలో స్వామి అవధేశానందతో కలిసి ఆయన...
News

దేశవ్యాప్తంగా జిహాద్‌ కోసం ‘అల్‌ మాలిక్‌ ఇస్లామిక్‌ యూత్‌’

యువతలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించటం, వారిని జిహాద్‌ కోసం సన్నద్ధం చేయటమే లక్ష్యంగా విజయవాడకు చెందిన యువకులు మహమ్మద్‌ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్‌ బేగ్, మహమ్మద్‌ దానిష్‌లు కలిసి ‘అల్‌ మాలిక్‌ ఇస్లామిక్‌ యూత్‌’ పేరిట ఓ గ్రూపు ఏర్పాటు...
News

రామతీర్ధం పుణ్యక్షేత్రానికి గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభం

రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని రామతీర్ధం పుణ్యక్షేత్రానికి 3.40 కోట్ల రూపాయలతో 3.70 కిలో మీటర్ల మేర నిర్మించిన గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభ కార్యక్రమాన్ని...
News

1225 నాటి శిలాశాసనం గుర్తింపు

శ్రీ సత్యసాయి జిల్లాలో బత్తలపల్లి  మండలంలోని దంపేట్ల గ్రామ సమీపం శ్రీ లక్ష్మిచెన్నకేశవస్వామి దేవాలయంలో క్రీ.శ. 1225 నాటి శిలా శాసనాన్ని ఉపాధ్యాయుడు గోపి ఆదివారం గుర్తించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ అప్పట్లో చిత్రవతి నది ఒడ్డు న .. ఈ ప్రాంతంలో...
News

కశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు

కశ్మీర్ వేర్పాటువాది, దుఖ్తరాన్-ఇ-మిల్లత్ చీఫ్ అసియా అంద్రాబీకి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపై వాదనల అనంతరం అడిషనల్ సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ మంగళవారంనాడు తీర్పు వెలువరించారు....
ArticlesNews

రామాయణానికి శాస్త్రీయత

Ramayana Retold with Scientific Evidences (శాస్త్రీయ ఆధారాలతో మరొకసారి రామాయణం) పుస్తకాన్ని సరోజ్‌ ‌బాలా రచించారు. వాల్మీకంలోని ఖగోళ, పురావస్తు, భౌగోళిక ఆధారాలను ఉపయోగించుకుని శ్రీరాముని జీవితంలోని ఘట్టాలను ఆమె వాస్తవాలుగా నిరూపిం చారు. నాసా (NASA) తీసిన ‘రామసేతు’...
News

భద్రాద్రి రాములోరి పెళ్లికి చీరాల గోటి తలంబ్రాలు

భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి కల్యాణానికి చీరాల నుంచి గోటి తలంబ్రాలను భక్తులు పంపిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమం 13 ఏళ్లుగా కొనసాగుతోంది. 2014లో తొలిసారి 500 కిలోలతో ప్రారంభమైన ఈ ప్రక్రియ నేడు 25 వేల కిలోల వరకు పంపుతూ ఆ స్వామి...
1 86 87 88 89 90 2,890
Page 88 of 2890