చైత్ర నవరాత్రి వేడుకలకు హర్యానా కీలక నిర్ణయం
చైత్ర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాలు, ముఖ్యంగా దేవాలయాల సమీపంలో ఉన్న మాంసం దుకాణాలను మూసివేయాలని అధికారులను ఆదేశించింది. భక్తుల సెంటిమెంట్లను గౌరవిస్తూ, శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు...







