News

News

ఆస్ట్రేలియాలో భారతీయులకు వ్యతిరేకంగా నిరసన..

ఆస్ట్రేలియాలో ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ అనే వలస వ్యతిరేక ర్యాలీని అక్కడి ప్రజలు నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది ఆస్ట్రేలియన్లు పాల్గొన్నారు. వారి ప్రదర్శనలో ప్రముఖంగా భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఈ వలస...
News

మునిగిన విగ్రహాలకు ఫొటోలు తీయడంపై నిషేధం

మహారాష్ట్రలోని ముంబైలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబరు ఆరున భారీ ఎత్తున వినాయక నిమజ్జనాలున్న తరుణంలో ముంబై పోలీసులు పలు నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం తర్వాత పాక్షికంగా కరిగిన గణపతి విగ్రహాలకు ఫోటోలు తీయడం, ప్రచురించడం,...
News

భక్తితోనే భగవంతుని అనుగ్రహం

భగవంతుని అనుగ్రహం పొందడానికి భక్తి ఒక్కటే మార్గమని మేడసాని మోహన్‌ తెలిపారు. మహతి కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదిభట్ల నారాయణదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హరి అంటే చేసిన పాపాలు పటాపంచలు అవతాయని...
News

నాసిక్‌ త్రయంబకం నుంచి పాదయాత్ర

పవిత్ర గోదావరి నదీ తీరం వెంబడి భక్త బృందం చేపట్టిన పాదయాత్ర అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని తోటపల్లి చేరుకుంది. మహారాష్ట్రలోని గంగోత్రి ఆశ్రమానికి చెందిన 10మంది భక్తులు మౌళిమహరాజ్‌ పడేకర్‌ ఆధ్వర్యంలో గత నెల 3న గోదావరి జన్మస్థలం...
News

విజయనగర కీర్తిని పెంచేలా పైడితల్లి పండగ

శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు విజయనగరం జిల్లా కీర్తిని పెంచేలా నిర్వహించాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అక్టోబరు 6, 7 తేదీల్లో నిర్వహించే ఉత్సవం ఆహ్లాదకర వాతావరణంలో చేసుకోవాలని, గతేడాది కంటే గొప్పగా నిర్వహించాలన్నారు....
ArticlesNews

టిప్పు మనస్తత్త్వం

మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచ ప్రసిద్ధి ఉంది. తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠతో హిందువులు పూజలు చేస్తారు. పూర్తిగా హిందూ తాత్త్వికతతో కూడిన దేవతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలతో కొలుస్తారు. ఈ సంవత్సరం మైసూరు దసరా ఉత్సవాలను ప్రముఖ...
News

ఆర్టీఈ నుంచి మైనారిటీ బడుల మినహాయింపు… విస్తృత ధర్మాసనం పరిశీలన

మత, భాషాపరమైన మైనారిటీలకు సంబంధించిన పాఠశాలల్ని విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) పరిధి నుంచి మినహాయిస్తూ సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పు సహేతుకమైనదేనా అన్న ప్రశ్నను అదే కోర్టు లేవనెత్తింది. ఈ విషయంపై విచారణను మరింత విస్తృత ధర్మాసనానికి నివేదించింది. జాతీయ...
News

మన చరిత్రకు మంచి రోజులు

చరిత్ర రచన ఒక చరిత్రకారుడితో ముగిసిపోదు. ఒక తరంతో ఆగిపోదు. అదొక నిరంతర పక్రియ. సర్వం రాజకీయ మయం చేసిన ఒక యాభయ్‌ ఏళ్ల స్వతంత్ర భారత పాలన భారతీయ చరిత్రను అపవిత్రం చేసిందంటే అతిశయోక్తి కాదు. బ్రిటిష్‌ ఇం‌డియా వలస...
1 … 739 740 741 742 743 … 3,166
Page 741 of 3166