News

News

ప్రకృతి ఆధారిత వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు దోహదం

ప్రకృతి ఆధారిత వ్యవసాయం ద్వారా ఆర్థికాభివృధికి, పర్యావరణ పరిరక్షణకు దోహదం పడుతుందని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్ టి. విజయ్ కుమార్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని బరిసింగి గ్రామంలో ఉదయం అధికారులు ప్రకృతి వ్యవసాయ...
News

భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌

భారత మూలాలున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలికాలంలో తరుచూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డును ఎండగడుతూ, భారత్‌పై ప్రేమను వ్యక్తపరుస్తున్న డానిష్‌.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. భారత్‌పై అతి ప్రేమను ఒలకబోస్తున్నాడని ​కొందరు...
News

మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత

ఓ ఆలోచన ఆధ్యాత్మికత, స్వచ్ఛతను మేళవించింది.. ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ సంస్థకు పునాది పడింది.. ఆలయాల్లో స్వచ్ఛతను సాక్షాత్కరించేందుకు అడుగులు పడ్డాయి.. వంద మందితో ప్రారంభమైన స్వచ్ఛ అడుగులు నేడు రెండు వేల మంది జతకట్టారు. ఇప్పటి...
News

శబరిమల ‘స్వర్ణ కుంభకోణం’: సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ బంగారు తాపడం పనుల్లో జరిగిన భారీ అక్రమాలపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆలయ...
ArticlesNews

శతాబ్దిలో ఆర్ఎస్ఎస్, సిపిఐ … వారెక్కడ? వీరెక్కడ?

డా. దుగ్గరాజు శ్రీనివాసరావు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ (ఆర్ఎస్ఎస్), భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రెండు నెలల తేడాలో 1925లో ప్రారంభమయ్యాయి. ఒకటి సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ, రెండవది రాజకీయ పార్టీ. ఆ రెండూ ఈ సంవత్సరం శతసంవత్సరాలు పూర్తి...
News

‘పహల్గాం’ ముష్కరులకు సాయమందించిన వ్యక్తి అరెస్ట్‌

ఏప్రిల్‌ 22వ తేదీన కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి తెగబడ్డ ముష్కరులకు సాయం అందించాడనే ఆరోపణలపై పోలీసులు మహ్మ ద్‌ యూసుఫ్‌ కటారి(26) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్‌ (ఓజీడబ్ల్యూ)గా పనిచేస్తున్న ఇతడు ఆ ఉగ్ర వాదులను...
1 … 649 650 651 652 653 … 3,138
Page 651 of 3138