దేశసేయే పరమావధిగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్..
లోకాలను రక్షించి కాపాడేది ఆ జగన్మాత అయిన విజయ దుర్గ దేవి.. విజయదశమి నాడు పనులు ప్రారంభిస్తే అపజయం దరిచేరదని, విజయం వరిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సేవా భారతి సంయోజక్ కేశవయ్య అన్నారు. ఆర్ఎస్ఎస్...







