శతజయంతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శతజయంతి వేడుకలకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు...







