News

News

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే పోటెత్తిన భక్తులు

చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. గఢ్‌వాల్ హిమాలయాల పర్వత శ్రేణిలోని ఈ ఆలయానికి తొలి రోజే భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఒకానొక దశలో భక్తులను కట్టడి...
News

హిందూ దేవుళ్లను అవమానిస్తే కేసులు వేస్తాం : భాను ప్రకాశ్ రెడ్డి హెచ్చరిక..

హిందూ దేవాలయాలు, సంప్రదాయాలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలపై హిందూ దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంలో న్యాయస్థానాలను...
News

భారతీయ సంస్కృతికి వేదాలే ప్రాణాధారం!

భారతీయ సంస్కృతికి వేదాలే ప్రాణాధారమని వాటి పరిరక్షణ ప్రచారం ప్రతి భారతీయుని బాధ్యత అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ కంచి కామకోటి పీఠంలో నిర్వహించిన “వేద విద్వత్ ప్రవర్ధక పరీక్షా...
News

‘ లెన్స్‌కార్ట్‌ను లాహోర్‌కు తరలించండి’ : బాగేశ్వర్ బాబా ధీరేంద్ర శాస్త్రి

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కార్యక్రమంలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి కళ్లద్దాల దిగ్గజ సంస్థ లెన్స్‌కార్ట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, సంస్థపై వచ్చిన ‘తిలక్ నిషేధం’ ఆరోపణల నేపథ్యంలో ఘాటుగా స్పందించారు. హిందూ మత చిహ్నాలను గౌరవించలేని సంస్థలు భారతదేశంలో కార్యకలాపాలు కొనసాగించాల్సిన...
News

క్రైస్తవ మతాన్ని స్వీకరించడంపై వ్యతిరేకత

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మారిన ఘటన సనాతన సమాజంలో చర్చకు దారి తీసింది. కుటుంబ సభ్యుల అనుమానం ప్రకారం, క్రైస్తవ మత మార్పిడికి గురైన ఓ యువకుడు మరియు అతని భార్యపై గ్రామస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వారిని...
ArticlesNews

ఒక త్యాగం, ఒక సహనం, ఒక ధైర్యం సీతాదేవి

( ఏప్రిల్‌ 25 -  సీతా జయంతి  ) రామాయణ మహాకావ్యంలో సీతమ్మ పాత్ర చిత్రణ అమోఘం, అద్భుతం. ఆదర్శ గృహిణిగా, సహనానికి ప్రతీకగా నిలిచిన ఆ సాధ్వీమణి వ్యక్తిత్వం ఎంతో అపురూపమైంది. అనురాగం, ఆత్మీయత, వినయం, నమ్రత, ధైర్యం, స్థైర్యం,...
News

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

మట్టితో పాటు జల వనరుల పరిరక్షణ కూడా చాలా ముఖ్యమని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. పుట్టపర్తిలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ధరిత్రి దినోత్సవంకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో...
News

అంగారకుడిపై జీవానికి మూలమైన సేంద్రియ అణువులను గుర్తించిన నాసా క్యూరియాసిటీ రోవర్

అంగారక గ్రహంపై జీవం ఉనికి గురించి దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో కీలక ముందడుగు వేసింది. అరుణ గ్రహం ఉపరితలంపై జరిపిన సరికొత్త రసాయన ప్రయోగంలో జీవానికి మూలమైన సేంద్రియ అణువులను గుర్తించింది. భూమి మీద...
1 31 32 33 34 35 2,889
Page 33 of 2889