ఆర్టికల్ 370 విధింపు డాక్టర్ అంబేద్కర్ కి ఇష్టం లేదు – శ్రీ భరత్ కుమార్
భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మేధావులు ఎంతోమంది వ్యతిరేకించినప్పటికీ అప్పటి ప్రధాని నెహ్రూ తీసుకొన్న అనాలోచిత నిర్ణయంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రం 70 సంవత్సరాల పాటు రాజ్యాంగ ఫలాలకు దూరమగుటయేకాక, జాతి వ్యతిరేక శక్తుల స్థావరంగా మారిందని RSS ప్రాంత...







