31 వరకు రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సులు బంద్
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్ బారిన పడి ఇప్పటికే దేశంలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో...







