
144views
ప్రముఖ నటులు కృష్ణుడు గారు (వినాయకుడు చిత్ర కథానాయకుడు) నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి సక్షమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతు తెలియజేశారు. మరియు ప్రజలందరూ కూడా ఈ మహోద్యమంలో పాల్గొని నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని, తమ కళ్ళకు పునర్జన్మనిచ్చి అంధత్వంతో బాధపడే వారి జీవితాలలో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు. వారు ఒక వీడియో ద్వారా తమ సందేశాన్ని వినిపించారు.