News

News

భారీ ఉగ్రదాడి భగ్నం

జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం అనంత్‌నాగ్‌ జిల్లా శ్రీగుఫ్వారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు...
News

అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ ట్రావెన్‌కోర్‌కే

కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ఉండటాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఆలయ నిర్వహణపై రాజకుటుంబానికి ఉన్న హక్కులను సమర్థిస్తూనే.. తదుపరి నిర్వహణ బాధ్యత...
News

ఏపీ ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కరోనా సోకింది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో శుక్రవారం రాత్రి 1 గంటకు వారు తిరుపతిలోని రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రికి (స్విమ్స్‌) చేరుకున్నారు. ఆ ముగ్గురికీ ప్రత్యేక గదిని...
News

అవును పాక్ కు రహస్యాలు చేరవేశాడు – జమ్మూ-కశ్మీర్‌ డీఎస్పీ దేవేందర్‌ సింగ్‌ పై NIA అభియోగం

ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధముందన్న ఆరోపణలతో సస్పెండైన జమ్మూ-కశ్మీర్‌ డీఎస్పీ దేవేందర్‌ సింగ్‌ పాకిస్థాన్‌ హైకమిషన్‌కు సున్నితమైన, రహస్య సమాచారం చేరవేసినట్లు అధికారులు ఆదివారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్‌ జైలులో ఉన్న అతడిపై ఎన్‌ఐఏ ఇటీవల అభియోగపత్రం నమోదుచేసింది. మరోవైపు, ఈ కేసుపై...
News

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: ప్రధాన నిందితులు స్వప్న, సందీప్‌లను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్ ఇద్దరినీ నిన్న సాయంత్రం బెంగళూరులో అరెస్టు చేశారు. నిందితులను ఈ రోజు కొచ్చిన్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి...
ArticlesNews

కరోనా వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు – అయినా ఆ సమాచారాన్ని కప్పిపుచ్చింది – WHO మౌనంగా ఉండిపోయింది – చైనా వైరాలజిస్ట్ వెల్లడి

“డిసెంబర్ నుండి వుహాన్ నుండి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనా ప్రభుత్వానికి తెలుసు, కాని అంతర్జాతీయంగా చైనా ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ సమాచారాన్ని చైనా కప్పిపుచ్చింది.” అని చైనా వైరాలజిస్ట్ యాన్ లి - మెంగ్ ఆన్...
ArticlesNews

అక్రమ చర్చి నిర్మాణం విషయంలో ఉదాసీనత: అధికారులపై ఎన్.హెచ్.ఆర్.సికి గ్రామస్థుల ఫిర్యాదు 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా దొరసానిపల్లి గ్రామంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మించేందుకు ఆ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి ఇళ్లను ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్...
News

భారత్ – పాక్ సరిహద్దుల్లో చొరబాట్లకు సిద్ధంగా 300 మంది ఉగ్రవాదులు

పాకిస్థాన్‌ నుంచి 250-300 మంది ముష్కరులు నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని భారత సైన్యానికి చెందిన మేజర్‌ జనరల్‌ వీరేంద్ర వత్స్‌ తెలిపారు. సరిహద్దు వద్ద పరిస్థితిని ఆయన మీడియాకు వివరించారు. భారత భూభాగంలో చొరబడేందుకు యత్నించిన...
1 … 2,913 2,914 2,915 2,916 2,917 … 3,138
Page 2915 of 3138