News

News

“ఆత్మనిర్భర్ భారత్ మరియు ఈశాన్య భారతం” : వెబినార్

కన్యాకుమారిలో వివేకానంద స్మారకం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివేకానంద రాక్ మెమోరయల్ మరియు వివేకానంద కేంద్ర, కన్యాకుమారి వారు ఈ ఏడాది సెప్టెంబర్ 12న సాయంత్రం 6.30 నుంచి 7.45 వరకు "ఆత్మనిర్భర్ భారత్ మరియు ఈశాన్య భారతం"...
News

చర్చలు విఫలమైతే చైనాపై సైనిక చర్యకు వెనుకాడం : బిపిన్ రావత్

లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టడానికి సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి భారత్‌, చైనా మధ్య చర్చలు విఫలమైనప్పుడు మాత్రమే ఈ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆదివారం...
News

భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా విద్యా బోధన

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ 2020) అమలులో విద్యార్థులకు భారతీయ సంప్రదాయాన్ని మరింత చేరువ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలతో బోధన చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ...
News

మహిళను ఆదుకున్న జవాన్లు

దేశ రక్షణకు సరిహద్దుల్లో గస్తీ కాయడమే కాదు పక్క వారికి ఆపదొస్తే అదే స్ఫూర్తిని కనబరుస్తామని చాటారు మన జవాన్లు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు పెద్ద సాహసమే చేశారు. రాళ్లూ రప్పలు, వాగులూ వంకలూ దాటుకుంటూ 15 గంటల పాటు...
News

ఐదుగురు చొరబాటుదారుల హతం

పంజాబ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్న ఐదుగురిని బీఎస్‌ఎఫ్‌ దళాలు కాల్చి చంపాయి. తార్న్‌ తరన్‌ జిల్లా ఖేమ్‌కరన్‌ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఐదుగురు చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని బీఎస్‌ఎఫ్‌ జవానులు...
News

నమస్తే అంటున్న దేశాధినేతలు

యూరప్‌లో సంభవించిన తాజా పరిణామాల చర్చకు ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఫ్రాన్స్‌లో నిర్వహించారు. కరోనా వైరస్‌, బెలారస్‌ రాజకీయ అస్థిరత, లెబనాన్‌ పేలుళ్లు, రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యస్థితి తదితర అంశాలను గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వివిధ యూరప్‌...
News

జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ పై పిటిషన్ తిరస్కరణ

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ వ్యవహార శైలిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్‌ గొగొయ్‌ తీరుపై ఈ వ్యాజ్యం దాఖలైంది. గత రెండేళ్లుగా వాదనల...
News

పాకిస్తాన్‌లో 100 ఏళ్ల నాటి హనుమాన్ మందిరం కూల్చివేత

లాక్డౌన్ సమయంలో ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుండగా, పాకిస్తాన్లోని ఇస్లామిక్ శక్తులు మైనారిటీ హిందువులను వేధించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. పాకిస్తాన్లోని లియారి జిల్లాలో దేశ విభజనకు పూర్వం నుంచీ వున్న ఒక హనుమాన్ మందిరాన్ని ఒక బిల్డర్ ఆదివారం కూల్చివేసినట్లు...
1 … 2,891 2,892 2,893 2,894 2,895 … 3,138
Page 2893 of 3138