రెండేళ్ల పాప కళ్లు పీకి.. గొంతు నులిమి.. కోరలు సాచిన క్రౌర్యం.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ దంపతుల రెండున్నరేళ్ల కుమార్తెను గొంతునులిమి చంపేశారు ఇద్దరు కిరాతకులు. అనంతరం ఆమె కనుగుడ్లను పీకారు. వివరాళ్లోకెళితే.. తప్పాల్ పట్టణంలో ఇంటి నుంచి అదృశ్యమైన చిన్నారి ట్వింకిల్ శర్మ మృతదేహం మూడు రోజుల తర్వాత ఈ నెల 2న ఇంటి...







