పరస్పర అవగాహనకు సంభాషణే ఏకైక మార్గం – హోసబళే
- రాంపల్లి మల్లికార్జున రావు పాశ్చాత్య దేశాలలో పర్యటించిన తొలి హిందూ సన్యాసి స్వామివివేకానంద.1893 సెప్టెంబర్ లో జరిగిన ప్రపంచ మతమహాసమ్మేళనం తదుపరి వారు పాశ్చాత్య దేశాలలో పర్యటించి 1897 న భారతదేశానికి తిరిగి వచ్చారు . ఆ సమయంలో కొద్దిరోజులు...







