
విజయనగరం సమీపంలో జరిగిన రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు రైల్వే, విశాఖ జిల్లా అధికారులు సహాయక కేంద్రాలను (కంట్రోల్ రూం) ఏర్పాటుచేశారు. విశాఖ కేజీహెచ్‌లో, విమ్స్‌లో వైద్యబృందాలను కలెక్టర్ మల్లికార్జున అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి ప్రమాదస్థలికి అంబులెన్సులను పంపారు. బాధితులకు వైద్య సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటుచేశారు.
హెల్ప్‌లైన్ నంబర్లు
విజయనగరం కలెక్టరేట్: 94935 89157
విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102
కేజీహెచ్: 89125 58494, 83414 83151
వైద్యుడు (24 గంటలు అందుబాటులో ఉంటారు): 83414 83151
అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986
రైల్వే ఆధ్వర్యంలో..
భువనేశ్వర్: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్ ఫ్రీ)
వాల్తేరు టెస్ట్ రూం: 89780 80805
సీనియర్ సెక్షన్ ఇంజినీర్ : 89780 80815
వాల్తేరు డివిజన్: 08942286245, 08942286213
అలమండ, కంటకాపల్లి: 89780 81960
విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006
శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245
ఏలూరు: 08812232267
సామర్లకోట: 08842327010
రాజమహేంద్రవరం: 08832420541
తుని: 08854252172
విశాఖ రైల్వేస్టేషన్‌లో..: 08912 746330; 08912 744619; 81060 53051; 81060 53052; 85000 41670; 85000 41671.




