నంద్యాలలో కరసేవకులకు, వారి వారసులకు ఘన సన్మానం
నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండల కేంద్రంలోని అల్వాల సత్రంలో పరిసర నాలుగు మండలాలోని అయోధ్య కరసేవకులకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. స్వర్గస్తులైన కరసేవకుల స్థానంలో వారి వారసులను సన్మానించారు.ఈ సందర్బంగా కరసేవకులు వారి అనుభవాలను...







