షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే ఉగ్రవాదుల కలకలం
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి. భారత్‌లో భయంకరమైన దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఇస్లామాబాద్‌లో కలకలం రేపింది....







