ఆసక్తికరం..రథం కథ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాల్లో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఆలయం ఎదురుగా ఈశాన్యంలో ఎత్తయిన గదిలో రామయ్య రథాన్ని గమనించే ఉంటారు. మిగతా రోజుల్లో ఆ...







