దక్షిణ చైనాలో భారత్ ఆపరేషనల్ గస్తీ
దక్షిణ చైనా గస్తీలో భాగంగా ఫిలిప్పీన్స్‌లో భారత్ నౌకాదళం చేపట్టిన ఆపరేషనల్ గస్తీ పూర్తయినట్టు గురువారం నేవీ వర్గాలు తెలిపాయి. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ దిల్లీ, ఐఎన్‌ఎస్ కిల్తాన్ నౌకలు ఈస్ట్రన్ ఫ్లీట్ తరఫున అక్కడ గస్తీ...




