News

News

విజయనగరంలో హనుమాన్‌ శోభాయాత్ర

విజయనగరంలో హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని హిందూ ధర్మ రక్ష సమితి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో శనివారం భారీ హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్‌, అధ్యక్షుడు అబోతుల శ్యాంసుందర్‌లు ప్రకటించారు. శుక్రవారం ఈ మేరకు స్థానిక...
ArticlesNews

శ్రేష్ఠ మాసం జ్యేష్ఠం

మండుటెండలు, తొలకరి జల్లులు కలగలిసిన మాసం జ్యేష్ఠం. పేరుతో పెద్ద(జ్యేష్ఠ) కలిగిన మాసమిది. తెలుగువారు చంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది ఛైత్రంతో ప్రారంభమై పాల్గుణంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠం. ఛైత్ర, వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠ మాస...
News

హనుమత్ జయంతి : తిరుమలలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో జూన్ ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు అంజనాద్రి ఆకాశగంగా ఆలయం, జపాలి తీర్థం లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో హనుమాన్...
News

శ్రీకృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా కేసుల విచారణార్హతపై తీర్పు రిజర్వు

ఉత్తర్ ప్రదేశ్ లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదానికి సంబంధించిన కేసుల విచారణార్హతపై అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వు చేసింది. కృష్ణుడి ఆల యానికి పక్కనే ఉన్న షాహి ఈద్గా మసీదును తొలగించాలని గతంలో అనేక...
News

హిందూ చైతన్య ఐక్యవేదిక బైక్‌ ర్యాలీ

హనుమాన జయంతి సందర్భంగా మదనపల్లెలోని స్థానిక సొసైటీ కాలనీలోని రామాలయం నుంచి హిందూ చైతన్య వేదిక హనుమాన శోభయాత్రలో భాగంగా భారీగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. హిందూత్వం పెంపొందడానికి, ఇలాంటి కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు హిందూ చైతన్య వేదిక ప్రాంత సంయోజన అధ్యక్షుడు పిన్నం వెంగళరావు తెలిపారు. పట్టణంలో రామాలయం వద్ద ప్రా రంభమైన ర్యాలీ ఎన్టీఆర్‌ సర్కిల్‌, కదిరిరోడ్డు, నీరుగట్టువారిపల్లె, ఆర్టీసీ బస్టాండ్‌, సీటీఎం రో డ్డు, బెంగళూరు బస్టాండ్‌ మీదుగా తిరిగి ఎస్టీఆర్‌ సర్కిల్‌, రామాలయం వరకు సాగింది....
News

ఓ రాజ్య పరిపాలకురాలిగా ఆదర్శ మూర్తి రాణి అహల్యా బాయి : మోహన్ భాగవత్

హిందూ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయించిన రాజమాత దేవీ అహల్యబాయి హోల్కర్‌. అనేక సత్రాలు కట్టించారు. కాశీ ఆలయం, కేదారనాథ్‌, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి జగన్నాథాలయం… ఇలా అనేక ధర్మ కార్యాలు చేశారు. ఆవిడ మంచి పరిపాలనాదక్షురాలు. ప్రతి రోజూ...
ArticlesNews

సర్వలక్షణ శోభితుడు ‘సుందర’ నాయకుడు

(జూన్ 1 - హనుమత్జయంతి ) శ్రీమద్రామాయణం విచిత్ర మణిహారం. అందులోని పాత్రలన్నీ అనర్ఘరత్నాలే. ఈ మహా కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవాడు హనుమే. ఈ కావ్యానికి తలమానికంగా భావించే ‘సుందరకాండ’లో ఆయన పరాక్రమం, కార్యదీక్ష,...
News

నారసింహుడి వసంతోత్సవం

అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గురువారం వసంతోత్సవం నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, ఉత్సవ నిత్యహోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఉద్భవ లక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో అర్చకులు గుండూరావు, బాలాజీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు చక్రస్నానం చేయించారు. అనంతరం అర్చకులు ఒకరిపై ఒకరు వసంతాలను చల్లుకున్నారు. సాయంత్రం ధ్వజ అవరోహణం నిర్వహించారు. కార్యక్రమానికి రుద్రంపేటకు చెందిన యోగానందరెడ్డి కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆమిద్యాలకు చెందిన సుగుణపతి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈవో విజయ్‌ కుమార్‌ పర్యవేక్షించారు....
1 1,461 1,462 1,463 1,464 1,465 3,069
Page 1463 of 3069