News

News

భక్తిశ్రద్ధలతో అంజనీపుత్రుడి జయంతి

హనుమత్ జయంతి పర్వదినాన్ని ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. హనుమాన్ ఆలయాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. హనుమాన్ చాలీసా, రామనామ జపం...
News

శ‌త్రు భైర‌వి యాగం.. జంతుబ‌లి జ‌ర‌గ‌లేద‌న్న కేర‌ళ స‌ర్కారు

కేర‌ళ‌లో ఓ ఆల‌యం వ‌ద్ద జంతు బ‌లి జ‌రిగిన‌ట్లు గురువారం క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ఆరోపించారు. త‌న‌తో పాటు సీఎం సిద్ధ‌రామ‌య్య‌, మ‌రికొంత మందిని టార్గెట్ చేస్తూ శ‌త్రు భైర‌వి యాగం నిర్వ‌హిస్తున్నార‌ని, దీనిలో భాగంగా జంతు బ‌లి కూడా చేస్తున్న‌ట్లు శివ‌కుమార్ ఆరోపించారు. ఆ ఆరోప‌ణ‌ల‌ను ఇవాళ కేర‌ళ స‌ర్కారు ఖండించింది. క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం ఆరోపించిన‌ట్లుగా కేర‌ళ‌లోని ఆల‌యాల్లో ఎటువంటి జంతుబ‌లి జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. క‌న్నురూ జిల్లాలోని రాజ‌రాజేశ్వ‌రి ఆల‌యంలో జంత బ‌లి జ‌రిగిన‌ట్లు క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం ఆరోపించార‌ని, కానీ దాంట్లో వాస్త‌వం లేద‌ని కేర‌ళ దేవాదాయ‌శాఖ మంత్రి కే రాధాకృష్ణ‌న్ తెలిపారు. శివ‌కుమార్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని, దీని కోసం మ‌లాబార్ దేవ‌స్థానం బోర్డును సంప్ర‌దించామ‌ని, ప్రాథ‌మిక రిపోర్టు ప్రకారం అలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేద‌ని తేలిన‌ట్లు...
News

వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఆధీనంలో నడుస్తున్న వేద పాఠశాలల్లో ప్రవేశానికి బాలుర నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు వేద పాఠశాల ప్రతినిధి తెలిపారు. ఈమేరకు వెబ్‌సైట్‌లో వీక్షించి జూన్‌ 20వ తేదీలోపు దరఖాస్తుల్ని పంపాలని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలల్లో అయిభీమవరం గ్రామంలోని వేద పాఠశాలతో పాటు ధర్మగిరి, విజయనగరం, నల్గొండ, కీసర గుట్ట, కోటప్ప కొండ ప్రాంతాల్లోని పాఠశాలల్లో వేదం నేర్చుకునేందుకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి, నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కల్గిన బాలల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు....
News

రామతీర్థంలో సహస్ర దీపాలంకరణ

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన పూజలు నిర్వహించిన తరువాత యాగశాలలో నిత్య హోమాలు, వెండి మండపం వద్ద స్వామి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మండపంపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి ఊంజల్‌ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....
News

పురావస్తుశాఖ స్థలంలో శాశ్వత నిర్మాణాలొద్దు

పురవాస్తు శాఖ పరిధిలో ఉన్న స్థలంలో అక్రమంగా భవన నిర్మాణాలు చేపట్టవద్దని ఆ శాఖ అసిస్టెంట్‌ డైరక్టర్‌ ఆర్‌.ఫల్గుణరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా దీర్గాశిలో శిలా శాసనం పరిసరాలను పరిశీలించారు. సమీపంలోని దుర్గాగిరి అమ్మవారి ఆలయ సమీపంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతు న్నట్లు ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో పరిశీలనకు వచ్చామన్నారు. ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ.. కొత్త నిర్మాణాలు చేపట్టవద్దన్నారు. దాత లు విరాళాలు అందచేస్తే నగదు రూపంలోనే ఉంచాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఇదిలా ఉండగా దీర్గాశి శిలాశాసన సమీపంలో పురావస్తు శాఖ పరిధిలో సుమారు 11 ఎకరాల విస్తీర్ణం భూములున్నాయని ఏడీ చెప్పగా ఆ స్థలాన్ని రెవెన్యూశాఖ ద్వారా కొలతలు వేసి అప్పగించాలని గ్రామస్థులు సూచించారు....
ArticlesNews

సూదిలా అల్లుకు పోవాలి

కుటుంబ ప్రభోధన్ ప్రస్తుతం బాగా దెబ్బతింటున్న వ్యవస్థలలో కుటుంబ వ్యవస్థ ముందు వరుసలో ఉంది.. కుటుంబమంటే కేవలం భార్యా, భర్త పిల్లలేనా! అటు భర్త వైపు బంధాలు, ఇటు భార్యవైపు బంధాలు కూడా కుటుంబమే.. ఎప్పుడయితే పెళ్లై రెండు జీవితాలు ముడిపడ్డాయో...
News

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు నేరుగా శ్రీవారి ఉచిత దర్శనం

తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు, దివ్యాంగులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీనివాసుడి దర్శనం కోసం...
News

అందరినీ కలుపుకొనిపోతే విశ్వ కల్యాణం సాధించవచ్చు

ప్రపంచం మొత్తానికి పథ నిర్దేశనం చేయగలిగే జీవన విధానం భారత్‌లో వికసించాలి. సంపూర్ణ ససష్ట యెడల ఏకాత్మ భావన, భేదరహితమైన, సమర్థ రహితమైన భావనతో వుండగలిగే సర్వ సమర్థమైన భారత్‌ను నిర్మించాలి. గడచిన వెయ్యి సంవత్సరాలుగా సత్యం, అహింస మార్గంలో ప్రామాణికంగా...
1 1,460 1,461 1,462 1,463 1,464 3,069
Page 1462 of 3069