దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
జగన్మాత దుర్గమ్మ దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఘాట్ రోడ్డు మొత్తం ద్విచక్రవాహనాలు, కార్లతో నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి...





